Viral Video: చిరుత పెంపుడు జంతువుగా మారిన వేళ.. టూరిస్టులున్న వాహనంపై పైకి ఎక్కి ఎక్సర్‌సైజ్.. వీడియో వైరల్..

సఫారీకి వెళ్లిన కొందరికి ఓ చిరుత పులి ఎదురైంది. ఎదురవడం కాదు.. నేరుగా వచ్చి వారి జీపు ముందు ఉన్న రెండు టైర్ల పైకి ఎక్కి ఎక్సర్‌సైజ్‌ చేసింది.

Viral Video: చిరుత పెంపుడు జంతువుగా మారిన వేళ..  టూరిస్టులున్న వాహనంపై పైకి ఎక్కి ఎక్సర్‌సైజ్.. వీడియో వైరల్..
Viral Video
Follow us

|

Updated on: Jul 06, 2022 | 12:07 PM

Viral Video: రొటీన్ లైఫ్ కి భిన్నంగా ఉండాలంటూ.. సరదాగా ప్రకృతిని ఎంజాయ్ చేద్దామని.. ఏ అటవీ ప్రాంతానికి వెళ్తే.. అక్కడ సాధు జంవుతులతో ఆడుకుంటూ.. కౄర జంతువులను వీలైనంత దూరం నుంచి చూడాలని భావిస్తారు.. మరి మీరు సరదాగా జంతువులను చూడ్డానికి అటవీ ప్రాంతంలోకి ఏ జీపులోనో, వ్యాన్‌లోనో  వెళ్లి.. ఏదో దూరం నుంచి అడవిలో కనిపించే జంతువులను చూద్దాంలే అనుకుంటున్న.. మీ ముందుకు హఠాత్తుగా ఓ మనుషులని చంపితినే కౄర జంతువూ కనిపిస్తే.. అప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి..  సడన్‌గా మీ వాహనం ముందు ఏ చిరుతపులో ప్రత్యక్షమైతే సీన్‌ ఎలా ఉంటుంది? ఆలోచించండి..

అలా ఓ వాహనం ముందు చిరుత ప్రత్యక్షమైతే ఏంటి..అయింది..చాలామంది వ‌న్య ప్రాణుల‌ను చూడ్డానికి అభ‌యార‌ణ్యాల‌కు స‌ఫారీకి వెళ్తుంటారు కదా. అలా సఫారీకి వెళ్లిన కొందరికి ఓ చిరుత పులి ఎదురైంది. ఎదురవడం కాదు.. నేరుగా వచ్చి వారి జీపు ముందు ఉన్న రెండు టైర్ల పైకి ఎక్కి ఎక్సర్‌సైజ్‌ చేసింది. చిరుత అంత దగ్గరగా రావడంతో జీపులో ఉన్న అమ్మాయిలు చాలా భయపడ్డారు. తర్వాత ఆ చిరుత ఆ వాహనం రూఫ్‌ పైకి ఎక్కి కూర్చుంది. చిరుత అలా రూఫ్‌పైకి రాగానే, వారు గ‌ట్టిగా అరిచారు. కానీ ఆ చిరుత వాళ్లను ఏమీ చేయలేదు.. వాళ్లంతా తనకు పరిచయమే అన్నట్టుగా తన మానాన తను వెళ్లి జీపై పైన సెటిల్‌ అయిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

టాంజానియాలోని సెరెంగేటి జాతీయ ఉద్యానవనంలో ఈ ఘటన జరిగింది. చిరుతపులి సఫారీ వాహనంపైకి ఎక్కింది. ప‌ర్యాట‌కుల‌కు ఎలాంటి హాని త‌ల‌పెట్టలేదు. ఈ వీడియోను ‘మ్యాన్ ఇన్ వైల్డ్’ అనే క్యాప్ష‌న్‌తో సురేందర్ మెహ్రా అనే ఐఎఫ్ఎస్ అధికారి త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి