ఏమి దొంగతనం చేయాలో లిస్టు రాసుకొచ్చి మరీ సామాన్లు ఎత్తుకపోయిన ఘనులు

ఏమి దొంగతనం చేయాలో లిస్టు రాసుకొచ్చి మరీ సామాన్లు ఎత్తుకపోయిన ఘనులు

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 3:00 PM

దొంగలంటె ఎట్లుంటరుల్లా? కంటికి ఔపడుడే పాపం.. కనురెప్ప కొట్టేంతల్నే కొట్టేసుడు.. దొంగతనమైంది అని తెల్వకముందే ఔతలపడుడు.



దొంగలంటె ఎట్లుంటరుల్లా? కంటికి ఔపడుడే పాపం.. కనురెప్ప కొట్టేంతల్నే కొట్టేసుడు.. దొంగతనమైంది అని తెల్వకముందే ఔతలపడుడు. ప్లానేస్తె.. బ్యాగైనా, బ్యాంకైనా, ఇల్లైనా , దుక్నమైనా ఖాలీ కావాల్సిందే అప్పుడప్పుడు శేతులు బాగ గులగుల పెడ్తె ఇంట్లున్న శెంబు కాడ్నుంచి, ఇంటెన్క గోలెం కాడుండె లోటను గుడ ఇడ్శిపెట్టరు. అగో గసొంటి దొంగలు మారిర్రా ఏంది.? ఓ దుక్నంల పడి శాన్సున్న గుడ కొన్ని వస్తువల్నే ఎత్కపోయిర్రు. దొంగల బడికి పొయ్యి క్లాసులినకుంట నడ్మిట్లనే తప్పిచ్చుకొని అచ్చిర్రో.. లేపోతె లాంగ్ టర్మ్‌ కోచింగ్కు పైసల్లేక షార్ట్ టర్మ్ కోచింగ్ దీస్కున్నరో.. దుకాణ్ల సొచ్చి ఏరుకొని ఏరుకొని సామన్లెత్తుకపోయిర్రు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెల్ఫీ కోసం ముప్పు తిప్పలు పడ్డ పవన్ సార్.. వైరల్ అవుతున్న వీడియో

Viral: పండ్లమ్మి అమ్మి కూడా పాపులర్ అవ్వొచ్చని ప్రూవ్ చేసిన ఫ్రూట్ సెల్లర్

హాలీవుడ్‌ మూవీస్‌ను వెనక్కి నెట్టేసిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డ్..

తాజ్‌మహల్‌ గదుల్లో దేవతా విగ్రహాలు.. పురావస్తు శాఖ క్లారిటీ..

కుర్రోడు మాంచి ఫైర్ మీదున్నాడు’ VD పై జాహ్నవి బోల్డ్ కామెంట్స్