AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ అమ్మాయిల టాలెంట్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. తబలా, డ్రమ్‏తో నాటు నాటు సాంగ్..

తాజాగా ఇద్దరు అక్కాచెల్లెల్లు చేసిన వీడియో మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అంటారా, అంకిత అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు ఈ పాటను పాడుతూ.. అద్భుతంగా స్టెప్పులేశారు.

Viral Video: ఈ అమ్మాయిల టాలెంట్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. తబలా, డ్రమ్‏తో నాటు నాటు సాంగ్..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2022 | 8:34 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. మూవీతోపాటు ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. నాటు నాటు సిగ్నెచర్ స్టెప్పులతో చిన్న, పెద్ద అదరగొట్టారు. ఇన్ స్టాలో నాటు నాటు రీల్స్ తెగ వైరల్ అయ్యాయి. కొందరు ఈ సినిమా నుంచి ఒరిజినల్ స్టెప్పులను కాపీ చేయగా.. మరికొందరు తమ సొంత ఆలోచనలతో సరికొత్తగా ట్రై చేశారు. తాజాగా ఇద్దరు అక్కాచెల్లెల్లు చేసిన వీడియో మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అంటారా, అంకిత అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు ఈ పాటను పాడుతూ.. అద్భుతంగా స్టెప్పులేశారు.

అంటారా, అంకిత అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు నాటు నాటు ట్రాక్ కు స్టెప్పులు సూపర్ వేశారు. తబలా, చిన్న డ్రమ్ తో సాంగ్ మెలోడిని సృష్టించడంతో వారి వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాట పాడుతూ అందంగా స్టెప్పులేశారు. ప్రస్తుతం వీరిద్దరి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీరి టాలెంట్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వీరిద్దరి డాన్స్ చూసిన నెటిజన్స్ వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!