నీటిలో నుంచి బయటకు వచ్చిన చేపను కాపాడిన కొంగ.. మనుషుల హృదయాన్ని దోచిన వీడియో వైరల్..

కొన్ని సార్లు జంతువుల మంచితనాన్ని, మనుషుల్లోని చెడు గుణాన్ని చూసినప్పుడు..  మూగ జీవుల్లో ఉన్నతమైన నేచర్ ఉంది.. మానవత్వం ఉందని భావిస్తారు. ముఖ్యంగా తనకు ఆహారం అవ్వాల్సిన జీవిని తినకుండా వదిలేస్తే ఆ సందర్భం గురించి మాటల్లో మన భావాలను వ్యక్త పరచలేము. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ చిత్తడి నేల ఉంది. నది నీటిలో  చేపలు తింటూ జీవించే కొంగ నీటిలో నుండి బయటకు వచ్చిన చేపలను తినకుండా తిరిగి నీటిలో వదిలివేసింది.

నీటిలో నుంచి బయటకు వచ్చిన చేపను కాపాడిన కొంగ.. మనుషుల హృదయాన్ని దోచిన వీడియో వైరల్..
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2024 | 6:41 PM

కొన్ని కొన్ని సంఘటలు చూస్తే మనుషుల కంటే జంతువుల్లో, పక్షుల్లో మంచితనం, మానవత్వం ఉన్నదనిపిస్తుంది. అవును పశుపక్షులతో పోలిస్తే మనుషుల్లో మంచి గుణాలు, మానవత్వం, సహాయం చేసే స్ఫూర్తి తక్కువ. కొన్ని సార్లు జంతువుల మంచితనాన్ని, మనుషుల్లోని చెడు గుణాన్ని చూసినప్పుడు..  మూగ జీవుల్లో ఉన్నతమైన నేచర్ ఉంది.. మానవత్వం ఉందని భావిస్తారు. ముఖ్యంగా తనకు ఆహారం అవ్వాల్సిన జీవిని తినకుండా వదిలేస్తే ఆ సందర్భం గురించి మాటల్లో మన భావాలను వ్యక్త పరచలేము. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ చిత్తడి నేల ఉంది. నది నీటిలో  చేపలు తింటూ జీవించే కొంగ నీటిలో నుండి బయటకు వచ్చిన చేపలను తినకుండా తిరిగి నీటిలో వదిలివేసింది. కొంగ చేసిన పనిని ఇప్పుడు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ఈ వీడియోను DC సంజయ్ కుమార్ (@dc_sanjay_jas) తన X ఖాతాలో షేర్ చేశారు. సమయం మంచిగా ఉంటే బద్ధ శత్రువులు కూడా మీకు సహాయకులుగా మారతారు” అనే క్యాప్షన్ జత చేశారు ఈ వీడియోకు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో నీటి నుంచి బయటకు వచ్చి ప్రాణాల కోసం కొట్టుకుంటున్న చేప ఒక కాకి కంట పడింది. దానిని తినడానికి ప్రయత్నిస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ కొంగ ఆ చేపకు ప్రాణం పోసింది. కాకి నోటికి చిక్కకుండా కాకిని తరిమికొట్టింది. ఆ చేపను కొంగ తన నోట్లో పెట్టుకుని నీళ్లలోకి వదిలేసింది.

రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. వీక్షకులు కొంగ మానవతావాద పనిని ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!