Viral Video: పుష్ప మేనియా మాములుగా లేదుగా.. సామీ సామీ సాంగ్ ను ఇలా కూడా వాడేస్తున్నారు.. ఏకంగా గుడిలో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. డైరక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ

Viral Video: పుష్ప మేనియా మాములుగా లేదుగా.. సామీ సామీ సాంగ్ ను ఇలా కూడా వాడేస్తున్నారు.. ఏకంగా గుడిలో..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2022 | 3:41 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. డైరక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి బజ్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా పుష్ప భారీ విజయాన్ని సాధించింది. పుష్ప సినిమానే కాదు.. అందులోని పాటలు కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఒక్క పాట అనే కాకుండా… అన్ని సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చిన్న , పెద్ద తేడా లేకుండా పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు.

ఇక ఈ సినిమాలోని రారా సామి పాట గురించి చెప్పాల్సిన పనిలేదు. సామి సామి పాటకు రష్మిక మందన్న వేసిన స్టెప్పులను వేస్తూ నెట్టింట్లో వీడియోస్ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సామీ సామీ పాటను ఏకంగా గుడిలో తమస్టైల్లో వాయించారు కొంతమంది పూజారులు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కేరళకు చెందిన ఓ ఆలయంలోని పూజాలు.. తమ సంగీత వాయిద్యాలతో సామీ సామీ పాటను అందంగా ప్లే చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఇదే కాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!