Photo Puzzle: మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్..
ఫోటో పజిల్స్ ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. గతంలో సండే మ్యాగజైన్లు, ఆదివారం బుక్స్‌లో వచ్చే పద సంపత్తిని కొందరు ఓ పట్టు పట్టకుండా వదలరు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో.. చిత్రవిచిత్రమైన ఫోటో పజిల్స్ ఎంతోమందికి ఇట్టే చేరువయ్యాయి.
ఫోటో పజిల్స్ ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. గతంలో సండే మ్యాగజైన్లు, ఆదివారం బుక్స్‌లో వచ్చే పద సంపత్తిని కొందరు ఓ పట్టు పట్టకుండా వదలరు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో.. చిత్రవిచిత్రమైన ఫోటో పజిల్స్ ఎంతోమందికి ఇట్టే చేరువయ్యాయి. వాటిల్లో పదజాలాలు, కళ్లకు పరీక్ష పెట్టే ఫోటో పజిల్స్, బ్రెయిన్ టీజర్స్ ఎన్నో ఉన్నాయి. మన కళ్ల ఫోకస్ ఎలాంటిదో..? ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇట్టే చెప్పేస్తాయి. తాజాగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేందుకు.. ఓ కిర్రాక్ పజిల్ తీసుకొచ్చేశాం. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? కూల్చిన ఓ పాడుపడ్డ ఇల్లు మీకు కనిపిస్తుంది కదూ..! కరెక్టే.. మీ దృష్టిని ఫోకస్ చేయండి మరీ.. అక్కడే ఓ కుందేలు దాగుంది. మీకున్న సమయం కేవలం 20 సెకన్లు.. అంతలోపు ఆన్సర్ కనిపెట్టేయాలి. మీరు ఇస్మార్ట్ అయితే.. అనుకున్న సమయంలోగా ఆ కుందేలును కనిపెట్టండి. ఏంటి.! మీకు ఆ కుందేలు కనిపించిందా.? కనిపిస్తే మీరే తోపు.. ఒకవేళ సమాధానం మీకు తెలియకపోతే.. కంగారుపడకండి.! మీకోసం ఆన్సర్ ఫోటోను కింద ఇచ్చేస్తున్నాం. ఇది మీకు నచ్చితే.. మళ్లీసారి మరో పజిల్‌తో మీ ముందుకు ఫోటో పజిల్ తీసుకోచ్చేస్తాం. అప్పటిదాకా ఎంజాయ్.. పండగో..!