AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Test: మీవి చురకత్తుల్లాంటి కళ్లు అని గొప్పలు పోకండి.. ఈ ఫోటోలో దాగి ఉన్న నంబర్ కనిపెట్టండి

ఫోటో పజిల్స్.. మెదడును చురుగ్గా ఉంచడమే కాదు.. మనల్ని యాక్టివ్‌గా మారుస్తాయి. వాటిల్లో దాగున్న రహస్యాన్ని కనిపెట్టేందుకు నెటిజన్లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు.

Eye Test: మీవి చురకత్తుల్లాంటి కళ్లు అని గొప్పలు పోకండి.. ఈ ఫోటోలో దాగి ఉన్న నంబర్ కనిపెట్టండి
Find Hidden Number
Ram Naramaneni
|

Updated on: Feb 21, 2023 | 11:20 AM

Share

ఉన్నది.. లేనట్టు.. లేనిది ఉన్నట్లు కనికట్టు మాయాజాలం చేస్తాయి ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్. మన బుర్రను హీటెక్కిస్తాయి. కళ్లను గింగిరాలు తిప్పేస్తాయి. ఈ మధ్య ఇలాంటి పజిల్స్ ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ వంటి ఫ్లాట్ ఫామ్స్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.  ఈ ఫోటో పజిల్స్‌లో ఆన్సర్స్ అంతర్లీనంగా ఉంటాయి. ఇస్మార్ట్‌గా థింక్ చేస్తే తప్ప.. వీటి లెక్క తేల్చలేం. ఏదో పైపైన చూసి.. సమాధానం చెప్పేద్దాం అనుకోకండి బొక్క బోర్లా పడతారు. మీ ఐ ఫోకస్ ఎట్టా ఉందో తెలుసుకోవాలన్నా, మీ బుజ్జి బుర్రకు కాస్త మేత వేయాలన్నా ఇలాంటి పజల్స్‌ను ట్రై చేయండి. కేవలం ఫన్ మాత్రమే కాదు.. అంతకు మించిన కిక్ కూడా దొరకుతుంది. మీ పరిశీలన నైపుణ్యాలను మెరుగుపరచడానికి కూడా ఇవి సాయపడతాయి.

అలాంటి ఓ క్రేజీ పజిల్‌ మీ కోసం మీ ముందకు తెచ్చాం. మీరు చేయాల్సిందల్లా పైన ఉన్న ఫోటోలో దాగిఉన్న సంఖ్యను కనిపెట్టాలి. ఫోటోను నిశితంగా పరిశీలించండి. చాలా ఈజీ పజిల్ కాబట్టి అందులో దాగిన సంఖ్యను కనుగొనేందుకు మీకు 5 సెకన్లే సమయం ఇస్తున్నాం. ప్రతి పది మందిలో ఇస్మార్ట్ ధిమాక్ ఉణ్న ఇద్దరు వ్యక్తులు ఆ సంఖ్యను ఇచ్చిన కాలపరిమితిలోపు కనుగొనగలరని అంచనా వేస్తున్నాం. మీరు వారిలో ఉన్నారా? సంఖ్యను గుర్తించిన వారు గ్రేట్ అంతే. ఆ నంబర్‌ ఐడెంటిఫై చేయనివారు డోంట్ వర్రీ.. ఆన్సర్ ఉన్న ఫోటోను దిగువన ఇవ్వబోతున్నాం. నెక్ట్స్ టైమ్ ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడు మాత్రం కాస్త.. ఫోకస్ పెట్టండి..  మీరే విన్నర్స్ అవుతారు.

Puzzle

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?