Viral Video: అయోధ్యలో మరో అద్భుత దృశ్యం.. రోజూ గుడికి వెళ్లి భగవంతుడికి నమస్కరిస్తున్న కోతి..! ఆ హనుమంతుడే అంటూ..!!

గుడిలో ఎవరూ లేని సమయంలో ఆ కోతి ప్రతిరోజూ ఈ గుడికి వెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే,

Viral Video: అయోధ్యలో మరో అద్భుత దృశ్యం.. రోజూ గుడికి వెళ్లి భగవంతుడికి నమస్కరిస్తున్న కోతి..! ఆ హనుమంతుడే అంటూ..!!
Monkey At Temple
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 17, 2023 | 2:41 PM

జంతు ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన జీవులలో కోతులకు ప్రముఖ స్థానం ఉంది. ఎందుకంటే కోతుల నుంచే మనుషులు పుట్టారంటారు. అది నిజమో కాదో పక్కనపెడితే.. కోతులు, మనుషులు చేసే పనుల్లో చాలా పోలికలు కనిపిస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో ఇదే విషయాన్ని ఎత్తిచూపుతోంది. మనుషులతో చాలా పోలికలు ఉన్న కోతి కూడా దేవుడి పట్ల భక్తిని చాటుకుంటోంది. రామభక్తుడిగా మారిన హనుమంతుడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులున్నారు. అయోధ్య అంటే రామజన్మభూమిగా ప్రసిద్ధి. రాముడితో పాటు భక్తులకు ఆంజనేయుడు కూడా గుర్తుకువస్తాడు. రామునిపై అపరిమితమైన భక్తి ఉన్నవాడు హనుమంతుడు. భక్తికి నిర్వచనం హనుమంతుడు.. ప్రస్తుతం అయోధ్యలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.

పవిత్ర నగరమైన అయోధ్యలోని ఒక ఆలయంలో ఎవరూ లేని సమయంలో ఒక కోతి వచ్చి పూజలు చేయడం సర్వత్ర విస్తు పోయేలా చేస్తుంది. గుడిలో ఎవరూ లేని సమయంలో ఆ కోతి ప్రతిరోజూ ఈ గుడికి వెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో పాతదని అంటున్నారు.. అయినప్పటికీ నెట్టింట మరోమారు దూసుకుపోతోంది. నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది.

ఇవి కూడా చదవండి

సాత్విక్ సోల్ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్‌ వీడియోలో ఒక కోతి కొండ‌పైన ఉన్న గుడికి వెళ్లి దేవుడికి మొక్క‌డం క‌నిపిస్తుంది. వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 3 ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు. ప్ర‌తిరోజూ రాత్రి స‌మ‌యంలో కోతి ఆల‌యాన్ని సంద‌ర్శిస్తోంద‌ని వీడియోను షేర్ చేసిన యూజ‌ర్ రాసుకొచ్చారు. ఈ వీడియో అయోధ్య‌కు చెందినద‌ని చెప్పారు.

మెట్లు ఎక్కి కోతి రోజూ ఆల‌యానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు పొందుతున్న వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోకు ఇంట‌ర్‌నెట్ ఫిదా అయింది. పెద్ద‌సంఖ్య‌లో నెటిజ‌న్లు ఈ వైర‌ల్ వీడియోపై స్పందిస్తున్నారు. వాన‌రం భ‌క్తిని ప‌లువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఇది పండు కాదు అద్భుతం.. ఇలా చేస్తే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..

చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి..

అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్

హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా

ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..

ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్

ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!

అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..

నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే

ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.