AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టపగలే యువతిపై దొంగదాడి.. చోద్యం చూస్తూ వీడియోలు తీసిన స్థానికులు..

ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన జనంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దొంగ సరే... మనుషుల్లో దాగున్న అమానవీయ కోణాన్ని ఈ దృశ్యాలు బయటపెడుతున్నాయి.

పట్టపగలే యువతిపై దొంగదాడి.. చోద్యం చూస్తూ వీడియోలు తీసిన స్థానికులు..
Tamil Nadu
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2023 | 7:54 PM

Share

తమిళనాడులో ఓ దొంగ హల్‌చల్‌ చేశాడు. తమిళనాడులోని తిరుచ్చిలో బైక్‌ని ఎత్తుకెళ్ళేందుకు ఓ యువతిపై దాడిచేశాడు దొంగ. అయితే అంతటితో ఆగలేదు. దొంగ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతిని అందరూ చూస్తుండగానే ఈడ్చుకెళ్ళి నడిరోడ్డుపై పడేశాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతి మెడలో నుంచి గొలుసు, ఆమె దగ్గరున్న సెల్‌ఫోన్‌, ఆమె నడుపుతోన్న బైక్‌ని తీసుకొని ఎంచక్కా పారిపోయాడు దొంగ. నడిరోడ్డుపై ఓ యువతిపై దాడిచేసిన దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పట్టపగలే… అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటనలో దొంగ ప్రవర్తన ఒక ఎత్తైతే…జనం ప్రవర్తన మరింత ఆశ్చర్యాన్ని కలిగిచింది.

పట్టపగలే చోరీకి పాల్పడ్డ దొంగోడి ప్రవర్తన ఆందోళనకలిగిస్తోంటే… జరుగుతున్న దారుణాన్ని ఆపకుండా… తీరిగ్గా చావుబతుకుల్లో ఉన్న ఆ యువతిని రోడ్డుపై ఈడ్చుకెళుతుంటే అడ్డుకోకుండా….ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన జనంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దొంగ సరే… మనుషుల్లో దాగున్న అమానవీయ కోణాన్ని ఈ దృశ్యాలు బయటపెడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ఈ ఘటన కి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వీడియోలో ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ, ఆ వీడియోలు మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Follow Us
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..