ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్‌లు ఇవి..! వీటి ధరతో విలాసవంతమైన ఇంటిని కొనేయొచ్చు..!!

ఇటీవల నటి మంజు వారియర్ ఇరవై రెండు లక్షల రూపాయలతో బైక్ కొనుగోలు చేసింది. అంత ధరపెట్టి కారు కొనగలిగినప్పుడు బైక్ ఎందుకు కొనాలని ఆలోచిస్తుంటారు చాలా మంది. అయితే, లక్షలు కాదు.. కోట్లలో ధర పలికే బైక్‌లు కూడా ఉన్నాయి. వీటిని సూపర్‌బైక్‌లు అంటారు. అలాంటి టాప్‌ బైకుల లిస్ట్‌ ఇప్పుడు చూద్దాం..

| Edited By: Phani CH

Updated on: Mar 22, 2023 | 10:46 PM

Neiman Marcus Limited Editi- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూపర్ బైక్ నేమార్ మార్కస్ లిమిటెడ్ ఎడిషన్ ఫైటర్ బైకులు. దీని ధర 91 కోట్ల రూపాయలు.  మొత్తం 45 బైక్‌లు మాత్రమే విడుదలయ్యాయి.  వాటి వేగం అపరిమితం. అవును, ఇవి గంటకు 300 కి.మీ వేగంతో ప్రయాణించగలవు.

1 / 6
1949 E90 Ajs Porcupine- ఆ తర్వాత 1949లో విడుదలైన e90 AGS పోర్కుపైన్.  ఈ వాహనాన్ని మోటార్ సైకిల్ రేసర్ లెస్లీ క్రాఘమ్ ఉపయోగించారు.  ఈ 500 సిసి మోటార్ బైక్ రేసింగ్ కోసం తయారు చేయబడింది. మొత్తం నాలుగు బైక్‌లను తయారు చేశారు. దీని ధర 58 కోట్ల రూపాయలు.

2 / 6
Egozzi Es1 Spirit- ఆరెంజ్ కలర్‌లో పక్కా స్పోర్ట్స్ బైక్‌గా ప్రదర్శించబడిన Egozzi ES1 SPIRIT ధర రూ.29 కోట్లు. దీని హైలైట్ ఏరోడైనమిక్ డిజైన్. ఈ బైక్ బరువు కేవలం 120 కిలోలు, 370 కిమీ వేగంతో దూసుకుపోగలదు.

3 / 6
Hildebrand Wolfmuller- 1894 హిల్డెబ్రాండ్ & వోల్ఫ్ముల్లర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటార్ సైకిల్. అంటే దీని ధర 28.96 కోట్ల రూపాయలు.  క్లచ్, పెడల్ లేకుండానే దానిని వేగంగా నెట్టడం ద్వారా మాత్రమే స్టార్ట్‌ చేసి ప్రయాణం ప్రారంభిచగలం.

4 / 6
Bms Nehmesis- హాస్యాస్పదంగా కనిపించే BMS NEHMESIS బైక్ ధర రూ. 24.82 కోట్లు.  స్వింగ్ ఆర్మ్ రియర్ సస్పెన్షన్, ఒక వైపు మాత్రమే ఉంటుంది. బైక్‌ను 10 అంగుళాల వరకు, కిందకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందులో కొన్ని భాగాల తయారీకి 24 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించి తయారు చేశారు.

5 / 6
Harley Davidson Cosmic Star- హార్లే డేవిడ్‌సన్ కాస్మిక్ స్టార్‌షిప్ బైక్‌లు కూడా ఖరీదైన బైక్‌ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.  బైక్ హైలైట్ దాని పెయింట్.  దీని ధర 12 కోట్ల రూపాయలు.

6 / 6
Follow us
Latest Articles