AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి వేళ.. తగ్గేదేలే అంటున్న అత్తవారు.. 108 రకాల పిండి వంటలతో కొత్త అల్లుడికి భోజనం.

సంక్రాంతి పండగ హిందువులు జరుపుకునే అతి పెద్ద పండగ.. సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, కొత్త సినిమాలు, ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు ఇలా సందడే సందడి. కొత్త అల్లుడికి ఈ పండగ సమయంలో జరిగే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిని ఆహ్వానించడం దగ్గర నుంచి ఆహారం అందించే వరకూ వెరీ వెరీ స్పెషల్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో ఓ కొత్త అల్లుడుకి 108 రకాల పిండి వంటలతో ఓ రేంజ్ లో భోజనం పెట్టి వార్తల్లో నిలిచారు.

సంక్రాంతి వేళ.. తగ్గేదేలే అంటున్న అత్తవారు.. 108 రకాల పిండి వంటలతో కొత్త అల్లుడికి భోజనం.
Makara Sankranti 2025
P Shivteja
| Edited By: Surya Kala|

Updated on: Jan 13, 2025 | 1:34 PM

Share

సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి 108 రకాల వంటకాలను చేసి పెట్టడం సర్వసాధారణంగా గోదావరి జిల్లాలో జరిగే విషయమే.. అయితే ఇప్పుడు ఈ అలవాటు తెలంగాణ కు చేరుకున్నట్లు ఉంది.. తాజాగా సంగారెడ్డి పట్టణం శాంతి నగర్ చెందిన రాములు తన కుమార్తె డాక్టర్ నిష వివాహం ఇటీవల డాక్టర్ శ్రీకాంత్ అనే అతనితో జరిగింది. ఈ జంటకు ళ్లి అయిన తర్వాత తొలిసారి సంక్రాంతి పండగ వచ్చింది. ఈ పండగకు తన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచారు. తమ ఇంటికి వచ్చిన కొత్త  అల్లునికి 108 రకాల వంటకాలను తయారు చేయించాడు రాములు. వీరితో పాటు రాములు సోదరుడి కుమారుడు  కోడలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేసిన వంటకాలను రుచి చూసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..