Watch: ఇండియాలోనే రిచెస్ట్ గణనాథుడి నిమజ్జనం పూర్తి.. 66 కిలోల బంగారు ఆభరణాలతో సముద్రం ఒడ్డుకు..

2023లోనూ ఇక్కడి వినాయకుడికి రూ.360.40 కోట్లతో బీమా తీసుకున్నారు. దాంతో ఈ వినాయకుడు జాతీయ మీడియాను ఆకర్షించాడు. ఇక ఇక్కడికి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలు, క్యూఆర్ కోడ్ వంటివి అందుబాటులో పెట్టారు.

Gsb Seva Mandal
Follow us

|

Updated on: Sep 12, 2024 | 8:04 PM

ఐదు రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముంబైలోని GSB గణనాథుడి నిమజ్జనం పూర్తయింది. ఈ రిచెస్ట్ వినాయకుడి శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అయితే, సముద్రంలో నిమజ్జనం చేసేవరకూ 66 కిలోల బంగారు ఆభరణాలను విగ్రహానికే ఉంచి, సముద్రం వద్దకు చేరాక వినాయకుడి బంగారు, వెండి ఆభరణాలను తొలగించి, నిమజ్జనం చేశారు. ఇకపోతే, GSB గణనాథుడి విశిష్టత ఎంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ముంబైలో అత్యంత సంపన్న గణేష్ మండలిగా GSB సేవా మండల్ పేరుగాంచింది. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో GSB సేవా మండల్ రికార్డు స్థాయిలో రూ.400.58 కోట్ల బీమా కవరేజి తీసుకుంది.  చవితి వేడుకల నిర్వహణలో పని చేసే కార్మికులు అందరికీ వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు బంగారం, వెండి చోరీ, భూకంపం, అగ్ని ప్రమాదం వంటి అంశాలను ఈ పాలసీ కవర్ చేస్తుంది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

2023లోనూ ఇక్కడి వినాయకుడికి రూ.360.40 కోట్లతో బీమా తీసుకున్నారు. దాంతో ఈ వినాయకుడు జాతీయ మీడియాను ఆకర్షించాడు. ఇక ఇక్కడికి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలు, క్యూఆర్ కోడ్ వంటివి అందుబాటులో పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇండియాలోనే రిచెస్ట్ గణనాథుడి నిమజ్జనం పూర్తి.. 66కిలోల బంగారంతో..

ట్లు ముద్రించేందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా.?

బాయ్‌ఫ్రెండ్‌తో షికారు చేస్తోన్న హార్దిక్ మాజీ భార్య..

తన మొదటి రెండు బ్రేకప్ గురించి మాట్లాడిన మిల్కీబ్యూటీ తమన్నా.!

విజయ్ సేతుపతి, త్రిషల క్లాసిక్ లవ్ స్టోరీ '96' సినిమాకు సీక్వెల్

భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు మరోసారి చైనా కుట్రలు

వచ్చే చంద్ర గ్రహణంతో ఆ రాశుల వారికి ప్రత్యేక యోగాలు..

సూపర్ స్మార్ట్ ఫీచర్స్‌తో ఆకర్షిస్తున్న సన్‌రూఫ్ ఎస్‌యూవీలు

నేనింతే.. నేనిలాగే ఉంటాను అంటే.. అన్ని సార్లూ కుదురుతుందా.? పాపం

డేంజరస్ హిట్‌మ్యాన్‌ను సైలెంట్ చేసిన ముగ్గురు బౌలర్లు..

అలా ఎలా పార్కింగ్ చేశినవ్ భయ్యా ! | గణేష్ మండపంలో గజదొంగ.

నిహారికకు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక అభినందనలు.! ఎందుకంటే..

కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!

మంకీపాక్స్‌ భారత్‌లోకి ఎంట్రీ.! కరోనా కంటే డేంజర్ గా మంకీపాక్స్‌.

చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.

విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు.కొన్ని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.

నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!

ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు !! చివరికి ??