AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు మధ్యలో ఏర్పడ్డ గుంత.. ఇరుక్కుపోయిన కారు.. షాకింగ్‌ వీడియో వైరల్

ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయానికి సమీపంలో ఉన్న ఈ రోడ్డుపై పలు చోట్ల గోతులు ఏర్పడ్డాయి. పెద్ద గుంతలో ఒక కారు చిక్కుకుపోయింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు.

రోడ్డు మధ్యలో ఏర్పడ్డ గుంత.. ఇరుక్కుపోయిన కారు.. షాకింగ్‌ వీడియో వైరల్
Car Stuck In Potholes
Jyothi Gadda
|

Updated on: Sep 12, 2024 | 8:06 PM

Share

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ రోడ్డు కుంగిపోయి పెద్ద గుంతలు ఏర్పడింది. దీంతో ఆ గుంతలో ఓ కారు ఇరుక్కుపోయింది. గురువారం ఉదయం దాదర్ సమీపంలోని ప్రభాదేవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయానికి సమీపంలో ఉన్న ఈ రోడ్డుపై పలు చోట్ల గోతులు ఏర్పడ్డాయి. పెద్ద గుంతలో ఒక కారు చిక్కుకుపోయింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు.

గణపతి ఉత్సవాల కారణంగా రద్దీ ఎక్కువగా ఉన్న సిద్ధివినాయకుడి ఆలయానికి సమీపంలోని ప్రభాదేవి సిగ్నల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ముంబయిలోని దాదర్ వెస్ట్‌లోని వీర్ సావర్కర్ మార్గ్‌లోని కిస్మత్ జంక్షన్ వద్ద గురువారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో 3 అడుగుల 5 అడుగుల బిలం ఏర్పడి, కారు ముందు ఎడమ టైర్‌ గుంతలో ఇరుక్కుపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

స్థానికుల సహకారంతో ట్రాఫిక్ పోలీసులు కారును గుంతలోంచి బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రద్దీగా ఉండే కూడలికి సమీపంలో జరిగిన ఈ ఘటనతో దాదర్‌లో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పెద్ద గుంత కారణంగా, ముంబై ట్రాఫిక్ పోలీసులు స్వాతంత్ర్యవీర్ సావర్కర్ మార్గ్, ప్రభాదేవి వద్ద ట్రాఫిక్‌ను మెల్లిగా మళ్లీంచారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు