Viral Video: వధూవరుల గుసగుసలు.. మైక్ ఆన్‌లో ఉందని తెలిసి వరుడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేరు.!

ఈ మధ్యకాలం పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో, నెట్టింట్లో..

Viral Video: వధూవరుల గుసగుసలు.. మైక్ ఆన్‌లో ఉందని తెలిసి వరుడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేరు.!
Groom
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Jun 28, 2021 | 7:35 PM

ఈ మధ్యకాలం పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో, నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఓ వెడ్డింగ్ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇందులో వధూవరుల గుసగుసలు.. వారు చేసే చిలిపి చేష్టలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. మీరు ఆ వీడియోను చూస్తే నవ్వాపుకోలేరు.

వధూవరులు ఇద్దరూ కూడా ఏవో గుసగుసలాడుతున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అయితే ఈలోగా వధువు.. ‘మైక్ ఆన్‌’లో ఉంది అని చూపించగా.. వరుడు ఓ బాధాకరమైన గానాన్ని ఆలపించడం మొదలుపెట్టాడు. దానికి ఆమె చిరునవ్వులు చిందించింది. ఇక అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘వారిద్దరి కెమిస్ట్రీ బాగుందని’ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘వరుడు చాలా తెలివైనవాడని” మరొకరు కామెంట్ చేశారు. ఈ పెళ్లి వీడియోకు వేలల్లో వ్యూస్, లైకులు వస్తున్నాయి.

Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాను రెండు చేతులతో పట్టుకుని.. కాళ్ల కింద వేసి తొక్కుతూ..

నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా ..బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి