Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఏనుగు ఉంది.. కేవలం వన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్.. కనిపెట్టండి..

పైన ఫోటోలో వేటాడేందుకు వచ్చిన వ్యక్తి అడవిలో చెట్ల మధ్య సంచరిస్తున్నాయి. అక్కడే ఏనుగు ఉంది గుర్తుపట్టండి. ఏనుగును పోలీ ఉండే ఏ వస్తువు కూడా లేదు.

Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఏనుగు ఉంది.. కేవలం వన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్.. కనిపెట్టండి..
Viral 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 16, 2022 | 2:15 PM

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో మనసును తేలిక పరచడమే కాకుండా.. మెదడును షార్ప్ చేస్తుంటాయి. ఆందోళన తగ్గించి.. మెదడు పనితీరును మారుస్తాయి. మనస్సు.. చూపు.. మెదడు మూడింటిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఆలోచనకు పదును పెడతాయి. అందుకే ఇటీవల కాలంలో చాలా మంది ఈ ఆప్టికల్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నా3యి. అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైండ్ జర్నల్ ప్రకారం ఈ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ తీసుకోవడం ద్వారా మీరు ఎంత స్మార్ట్ గా ఉన్నారో తెలుస్తోంది. ఈ చిత్రాని టిక్ టాక్ యూజర్ హెక్టిక్ నిక్ ఇంటర్నెట్ లో షేర్ చేసి.. వీక్షకులకు ఛాలెంజ్ చేశాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటీ అని ఆలోచిస్తున్నారా ? అదే పైన ఫోటోలో ఏనుగు ఉంది. గుర్తించండి. కేవలం 1 శాతం మంది మాత్రమే ఈ సవాలును పరిష్కరించారు.

పైన ఫోటోలో వేటాడేందుకు వచ్చిన వ్యక్తి అడవిలో చెట్ల మధ్య సంచరిస్తున్నాయి. అక్కడే ఏనుగు ఉంది గుర్తుపట్టండి. ఏనుగును పోలీ ఉండే ఏ వస్తువు కూడా లేదు. పరిశీలించింది. కనిపెట్టారా ? జాగ్రత్తగా గమనించండి. అయితే ఇప్పుడు చూడండి..

ఏనుగును మీరు కనిపెట్టేందుకు మీ ఫోన్ స్క్రీన్ తిప్పండి లేదా.. తలకిందులుగా పట్టుకోవడం వలన చూడవచ్చు. ఈ చిత్రాన్ని మరింత శ్రద్ధతో చూస్తే ఏనుగు ముందు భాగంలో దాగి ఉన్నట్లు కనిపిస్తుంది. రెండు పెద్ద చెట్లు దాని కాళ్ళుగా కనిపిస్తాయి. చిన్న చెట్టు దాని ట్రంక్ లా కనిపిస్తుంది.

Viral 2

Viral 2

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.