Train in stadium: ఫుట్‌బాల్ స్టేడియంలో ట్రైన్ పరుగులు.. ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.? ఆలా చూస్తుండిపోతారు..
సాధారణంగా మానవ నివాస ప్రాంతాలకు కొద్ది దూరంలో రైలు ట్రాక్‌లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అక్కడ ప్రజలు తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ప్రమాదాలు కూడా జరగవు. అయితే స్టేడియం మధ్యలో రైలు పట్టాలు
సాధారణంగా మానవ నివాస ప్రాంతాలకు కొద్ది దూరంలో రైలు ట్రాక్‌లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అక్కడ ప్రజలు తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ప్రమాదాలు కూడా జరగవు. అయితే స్టేడియం మధ్యలో రైలు పట్టాలు ఏర్పాటు చేసి రైళ్లు కూడా వెళితే ఎలా ఉంటుంది.? ఫుట్ బాల్ స్టేడియంలో ట్రైన్ వెళ్లడం ఏంటని షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. అలాంటి ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో రైల్వే స్టేషన్ కూడా ఉంది.స్లోవేకియాలో మీరు ఈ దృశ్యాన్ని చూడవచ్చు. ఫుట్‌బాల్ స్టేడియం మధ్యలో రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫుట్‌బాల్ స్టేడియంలో రైల్వే ట్రాక్ ఉంది. గ్రౌండ్‌లో కుర్చున్న ఫ్యాన్స్ పొడియంకు.. ఫుట్‌బాల్ పిచ్‌కు ఆనుకుని రైల్వే ట్రాక్ ఉంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు.. మ్యాచ్‌ను చూస్తూ.. ఆ తర్వాత ఫ్లాట్‌ఫామ్ పైకి ట్రైన్ రాగానే గట్టిగా కేకలు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

