పెంపుడు కుక్కలు చేసిన విధ్వంసం..! ఇళ్లంతా బుగ్గిపాలు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

ఈ బ్యాటరీలకు సంబంధించిన అనేక అగ్ని ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయని, ఈ బ్యాటరీలను సక్రమంగా నిర్వహించాలని, వాటిని సురక్షితమైన స్థలంలో ఉంచాలని ప్రజలను కోరుతున్నామని డిపార్ట్‌మెంట్ చెబుతోంది. మంటలు చెలరేగడంతో పెంపుడు జంతువులన్నీ ఇంట్లో నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఆ కుటుంబాన్ని కూడా సురక్షితంగా బయటకు తీశారు.

పెంపుడు కుక్కలు చేసిన విధ్వంసం..! ఇళ్లంతా బుగ్గిపాలు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..
Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 08, 2024 | 6:31 PM

కుక్కలు విశ్వాసపాత్రమైనవి. వాటి విధేయతకు ఉదాహరణలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం చూశాం. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల ప్రేమను చూపిస్తాయి. ఇంట్లో వారితో అల్లరిగా ఆడుకుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి మనల్ని ఆపద నుంచి రక్షిస్తాయి. యజమానుల కోసం ఆపదను కూడా లెక్క చేయకుండా ప్రాణాలను కూడా అర్పిస్తుంటాయి. కానీ, ఇక్కడ మాత్రం కుక్కలు ఆడుకుంటుండగా ఓ ఇంటికి నిప్పంటుకుని పెను ప్రమాదం సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన అమెరికాలోని ఓక్లహోమాకు చెందినదిగా తెలిసింది. ఓక్లహోమా అగ్నిమాపక విభాగం ద్వారా ఈ వీడియో షేర్ చేయబడింది. వీడియోలో కొన్ని కుక్కలు ఆ ఇంటికి నిప్పంటించినట్లుగా కనిపిస్తుంది. అక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. అవన్నీ ఆడుకుంటున్నాయి. కానీ, ఉన్నట్టుండి ఒక కుక్క నోటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ కుక్కలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. సంఘటన జరిగినప్పుడు, ఇంట్లో రెండు కుక్కలు, ఒక పిల్లి ఉన్నాయి. ఇంటి యజమాని ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఆ కుక్క నోటిలో లిథియం-అయాన్ బ్యాటరీ ఉందని తెలిసింది. దానిని ఆ కుక్క నమలుతుండగా ప్రమాదం జరిగింది. బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చాలా సేపటి నుండి ఆ కుక్క బ్యాటరీని నములుతూ ఉండగా, ఒక్కసారిగా స్పార్క్ బయటకు వచ్చింది. దాంతో ఆ మూడు కుక్కలు అక్కడ్నుంచి పరుగులు ప్రారంభించాయి. కుక్క బ్యాటరీతో పరుపుపై కూర్చోగా, ఆ పరుపుకు కూడా మంటలు అంటుకున్నాయి. కొంతసేపటికి మంటలు చెలరేగడంతో పరుపు మొత్తం కాలి బూడిదైంది. జరిగిన ప్రమాదంతో ఆ ఇంటికి ఎంత నష్టం వాటిల్లిందన్న దానిపై స్పష్టత లేదు.

ఓక్లహోమా ఫైర్ డిపార్ట్‌మెంట్ మాట్లాడుతూ, ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ వీడియోను షేర్ చేసినట్లు చెప్పారు. ఈ బ్యాటరీలకు సంబంధించిన అనేక అగ్ని ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయని, ఈ బ్యాటరీలను సక్రమంగా నిర్వహించాలని, వాటిని సురక్షితమైన స్థలంలో ఉంచాలని ప్రజలను కోరుతున్నామని డిపార్ట్‌మెంట్ చెబుతోంది. మంటలు చెలరేగడంతో పెంపుడు జంతువులన్నీ ఇంట్లో నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఆ కుటుంబాన్ని కూడా సురక్షితంగా బయటకు తీశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!