Viral Photo: ఈ ఫోటోలో మేక ఎక్కడుందో కనిపెట్టండి.. కొండపై ఇంచక్కా సేద తీరుతోంది.!
టాస్క్ ఏదైనా.. ఎంత కష్టమొచ్చినా.. దాన్ని పూర్తి చేస్తే వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. ఎందుకంటే టాస్క్‌లు మనలో ఆత్మవిశ్వాసాన్ని..

టాస్క్ ఏదైనా.. ఎంత కష్టమొచ్చినా.. దాన్ని పూర్తి చేస్తే వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. ఎందుకంటే టాస్క్‌లు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు. చురుకుదనాన్ని కూడా పెంచుతాయి. ఈ క్రమంలోనే అందరికీ కూడా పజిల్స్ అంటే మక్కువ ఎక్కువే. ఈతరం యువత అయితే.. ఏదైనా పజిల్ దొరికితే చాలు.. దాన్ని ఓ పట్టు పట్టేవరకు నిద్రపోరు. మనకు న్యూస్ పేపర్లతో పాటు వీకెండ్‌కు వచ్చే బుక్స్, మ్యాగజైన్లలో వచ్చే పజిల్స్ ఒక ఎత్తయితే.. సోషల్ మీడియాలో వచ్చే ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేయాలంటే మీ కళ్లకు పదును.. మెదడుకు చురుకుదనం కంపల్సరీ. వీటికి సమాధానం కనిపెట్టేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. ఆన్సర్ దొరికేవరకు ఓటమిని ఒప్పుకోరు. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
పైన పేర్కొన్న ఫోటోలో ఓ మేక దాగుంది. కొండలాగ కనిపించే ఈ ప్రాంతం అంతటా రాళ్లు నిండి ఉన్నాయి. వాటి రంగులో మేక చర్మం రంగు ఇమిడిపోయింది. అందువల్ల అదెక్కడ ఉందో కనిపెట్టడం కొంచెం కష్టమే. ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ అందూ విఫలమయ్యారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి. మీ బుర్ర చురుక్కుగా పని చేస్తుంటే.. క్షణాల్లో సమాధానం కనిపెట్టండి చూద్దాం.. ఒకవేళ గుర్తించలేకపొతే.. క్రింద ఫోటోను చూడండి..
ఇవి కూడా చదవండి:
పడగవిప్పి కోపంతో రగిలిపోతున్న భారీ నాగుపాము చూశారా.? వెన్నులో వణుకు పుట్టించే వీడియో మీకోసమే!
17 బంతుల్లో 78 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో వీరవిహారం.!
అటకపై అనుకోని అలజడి.. ఎలుక అనుకుని వెళ్లి చూడగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

