Find Cat: పజిల్ గేమ్స్ ఎప్పుడూ ఆసక్తిగా, చాలెంజింగ్‌గా ఉంటాయి. సోషల్ మీడియాలోనూ ఇటీవల పజిల్స్‌కు సంబంధించిన ప్రశ్నలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసి కామెంట్లు చేయండంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. వీటికోసం కొందరు ఏకంగా ప్రత్యేకంగా పేజీలను కూడా నడిపిస్తున్నారు. అయితే ఇలాంటి గేమ్స్ వల్ల కాలక్షేపంతో పాటు మెదడుకు కూడా కాస్త పనిచెప్పినట్లు అవుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మీకోసం ఇలాంటి ఓ పజిల్‌నే తీసుకొస్తున్నాం.
Let’s get busy, find the cat 🐈 in this room. pic.twitter.com/AUbqrzZPy0
— 237 class captain 🇨🇲🇨🇦🇸🇳🇳🇬 (@ESheriff237) August 26, 2020
పైన ఫొటోలో ఉన్న గది ఎన్నో రకాల వస్తువులు కనిపిస్తున్నాయి కదా! అయితే ఇందులో ఓ చిన్న పిల్ల కూన కూడా ఉంది. ‘నన్ను పట్టుకోండి చూద్దాం అన్నట్లూ’ నక్కి నక్కి చూస్తోంది. మరి మీకు కూడా ఆ పిల్లి కనిపిస్తుందేమో ఓసారి దృష్టినంతా కేంద్రీకరించి ప్రయత్నించండి. ఒకవేళ కనిపిస్తే సదరు పిల్లి ఉన్న చోటును మార్క్ చేసి కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి.
— BRITTT MDB💑 (@lilayty) August 26, 2020
Bank Holiday Alert: కస్టమర్లకు అలర్ట్.. 5 రోజులు బ్యాంకులు బంద్.. ఈరోజుతోపాటు ఎప్పుడెప్పుడంటే..