బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అనేక జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 5.8 డిగ్రీలకు పడిపోయి పదేళ్ల రికార్డు బద్దలైంది. పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతుండగా, రాబోయే మూడు రోజులు చలి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు తీవ్రంగా వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గత పదేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. డిసెంబర్ రెండో వారంలో ఇంత పెద్ద సంఖ్యలో జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో
వైరల్ వీడియోలు
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో
మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
