పవన్ కళ్యాణ్ 2.0..షాక్ అవుతున్న అభిమానులు వీడియో
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని దేఖ్‍లేంగే సాలా పాటతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక డ్యాన్స్‌లకు దూరమైన పవర్ స్టార్, దాదాపు దశాబ్దం తర్వాత స్టెప్పులేసి తన పాత స్టైల్, స్వాగ్‌తో తిరిగి వచ్చారు. డీసీఎం పవన్ కళ్యాణ్ స్టైల్‌తో కూడిన డ్యాన్స్ చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన స్టైల్ తగ్గాయని అభిమానులు భావించారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన పాత స్టైల్‌ను తగ్గించినట్లు కనిపించారు. అయితే, ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ 2.0 వెర్షన్ బయటపడగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అది పవన్ 3.0గా మారనుంది. ఇటీవల విడుదలైన దేఖ్‍లేంగే సాలా పాటతో పవర్ స్టార్ అరుదైన రికార్డు సృష్టించారు.స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్ కనిపించగానే అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అలాంటిది ఆయన డ్యాన్స్ చేస్తే ఆ ఉత్సాహం మరో స్థాయికి చేరుకుంటుంది. కొన్నేళ్లుగా డ్యాన్స్‌లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో స్టెప్పులేశారు. దాదాపు దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ స్టెప్పులేయడం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం :
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
