Viral Video: అద్దంలో చూసుకుని బెంబేలెత్తిన ఎలుగుబంటి.. మరీ ఇలా ఉన్నానా అంటూ రచ్చ రచ్చ..! వీడియో

అటవీ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి అద్దంలో తనను తాను చూసుకుని బెంబేలిత్తిపోయింది. దీనిని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ ఆహ్లాదకరమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Viral Video: అద్దంలో చూసుకుని బెంబేలెత్తిన ఎలుగుబంటి.. మరీ ఇలా ఉన్నానా అంటూ రచ్చ రచ్చ..! వీడియో
Bear Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 12, 2022 | 4:56 PM

Bear Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. తాజాగా.. ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి అద్దంలో తనను తాను చూసుకుని బెంబేలిత్తిపోయింది. దీనిని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ ఆహ్లాదకరమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఓ ఎలుగుబంటి అటవీ ప్రాంతంలో ఓ స్తంభంపై అమర్చిన అద్దం దగ్గరకు వస్తుంది. వచ్చి రాగానే.. తన ప్రతిబింబాన్ని గుర్తించి వెంటనే షాక్ అవుతుంది.

వైరల్ వీడియోలో.. అద్దంలో చూసుకున్న ఎలుగుబంటి ఎలా బెంబేలిత్తిపోయిందో చూడవచ్చు. చూడగానే భయపడిన ఎలుగుబంటి.. అద్దంపై దూకుతుంది. నిజంగా మరొక జంతువు అక్కడ ఉందో లేదో తెలుసుకోవడానికి మళ్లీ చూస్తుంది. ఆ తర్వాత మరో ఎలుగు పోట్లాడుతున్న మాదిరిగా అద్దం వెనుకకు వెళుతుంది. కానీ అక్కడ ఇతర జంతువులేమీ లేకపోవడంతో పోల్ పైకి దూకి.. అద్దాన్ని కింద పడేస్తుంది. అక్కడితో వీడియో ముగుస్తుంది.

వైరల్ వీడియో..

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో 76డోరేమి అనే యూజర్ షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి పలు రకాల తమాషా కామెంట్లు చేస్తున్నారు. ఎలుగుబంటి అకస్మాత్తుగా అద్దాన్ని చూసి భయపడిందని.. దీంతో దానిపై పోట్లాటకు దిగిందని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే