AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: వార్నీ.. గుండు గీయాలంటే ఇలాంటి ఆయుధం కావాలా..? మీరెక్కడ దొరికారు సామీ

అయితే, ఈ ప్రయోగంతో ఆశించిన ఫలితం మాత్రం రాలేదని వీడియో చూస్తే అర్థమవుతుంది.. యువకుడి నెత్తిపై చాలా చోట్ల జుట్టు  అలాగే మిగిలిపోయి ఉండటం వీడియోలో కనిపించింది. ఇక వీడియో చూసిన జనాలు మాత్రం షాక్‌ అవుతున్నారు. బార్బర్‌ చేసిన పనితో నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. పదేపదే వీడియోను చూస్తూ వేగంగా వైరల్‌గా మార్చేశారు. ఇక వీడియోకు ఇప్పటికే దాదాపు నాలుగు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక లైకులు, కామెంట్లకు లెక్కలేదు.

Viral video: వార్నీ.. గుండు గీయాలంటే ఇలాంటి ఆయుధం కావాలా..? మీరెక్కడ దొరికారు సామీ
Barber’s Shovel Haircut
Jyothi Gadda
|

Updated on: Jul 30, 2024 | 5:34 PM

Share

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో జంతువులు, పక్షులు, మనుషులు చేసే చిత్ర విచిత్రాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక అలాంటి వీడియో తమకు నచ్చిందంటే చాలు జనాలు.. వాటిని తెగ షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉండేలా చేస్తారు. కామెంట్లు, లైకులతో హోరెత్తిస్తుంటారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక బార్బర్‌ కస్టమర్‌కు వెరైటీగా గుండు చేస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేశాడు. వామ్మో ఇదేం పనిరా సామీ.. ఇలాంటి పని ఎక్కడా చూడని జనాలు నోరెళ్లబెడుతున్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ బార్బర్ షాపులో యువకుడికి గుండు చేసేందుకు ఏకంగా పారను వాడాడు. బార్బర్ పార వాడి తన పని చేస్తుంటే యువకుడు అదేదో సాధారణ విషయమైనట్టు బుద్ధిగా కూర్చున్నాడు. కత్తి, బ్లేడ్, ట్రిమ్మర్ వంటివి ఏమీ వాడకుండా పారతో జుట్టు తొలగించేశాడు. అయితే, ఈ ప్రయోగంతో ఆశించిన ఫలితం మాత్రం రాలేదని వీడియో చూస్తే అర్థమవుతుంది.. యువకుడి నెత్తిపై చాలా చోట్ల జుట్టు  అలాగే మిగిలిపోయి ఉండటం వీడియోలో కనిపించింది. ఇక వీడియో చూసిన జనాలు మాత్రం షాక్‌ అవుతున్నారు. బార్బర్‌ చేసిన పనితో నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. పదేపదే వీడియోను చూస్తూ వేగంగా వైరల్‌గా మార్చేశారు. ఇక వీడియోకు ఇప్పటికే దాదాపు నాలుగు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక లైకులు, కామెంట్లకు లెక్కలేదు.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన ఒకరు దీనిపై స్పందిస్తూ.. పారతో ఏం ఖర్మ.. ఏకంగా జేసీబీతో చేస్తే సరిపోయి ఉండేదిగా అంటూ సెటైర్ వేయగా, ఇదేం డ్రామా దేవుడా అని ఇంకో వ్యక్తి పేర్కొన్నాడు. బార్బర్, కస్టమర్ ఇద్దరూ ఏదైనా కొత్త తరహా ఇంజినీరింగ్ చేసుంటారేమో అని మరో వ్యక్తి జోక్ వేశాడు. ఇలా రకరకాల కామెంట్లతో వీడియో మరింతగా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!