AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారత్ నుంచి ఆఫ్రికాకు చేరుకున్న ‘కాలా చష్మా’ సాంగ్ క్రేజ్.. ఆఫ్రికా అబ్బాయిల డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్..

తాజాగా ఆఫ్రికన్ అబ్బాయిలు కాలా చష్మా సాంగ్ కు  డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో అబ్బాయిలు ఓ రేంజ్ లో  'కాలా చష్మా' పాటకు డ్యాన్స్ చేస్తున్నారు.

Viral Video: భారత్ నుంచి ఆఫ్రికాకు చేరుకున్న 'కాలా చష్మా' సాంగ్ క్రేజ్.. ఆఫ్రికా అబ్బాయిల డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్..
Viral Video
Surya Kala
|

Updated on: Sep 10, 2022 | 1:58 PM

Share

Viral Video: ప్రస్తుతం ‘ కాలా చష్మా ‘ పాట ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఎక్కడ ఎవరిని చూసినా ‘ కాలా చష్మా ‘ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ..  ట్రెండ్‌ని ఫాలో అవుతూ డిఫరెంట్ స్టైల్స్‌లో రీల్స్‌ను తయారి చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. అమ్మాయిలు లేదా ఆంటీలు కావచ్చు..  డ్యాన్స్ వీడియోలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను డామినేట్ చేస్తున్నాయి. విశేషమేమిటంటే.. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ పాటకు, డ్యాన్స్‌కి క్రేజ్ పెరుగుతోంది. తాజాగా ఆఫ్రికన్ అబ్బాయిలు కాలా చష్మా సాంగ్ కు  డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో అబ్బాయిలు ఓ రేంజ్ లో  ‘కాలా చష్మా’ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు.

ఒక అమ్మాయి, అబ్బాయిల బృందం ఉంది. ముందుగా అమ్మాయి ముందుకొచ్చి.. ‘కాలా చష్మా’ ట్యూన్‌కి స్టెప్స్ వేయడం ప్రారంభించింది. అమ్మాయిని అనుకరిస్తూ.. కొంతమంది అబ్బాయిలు డ్యాన్స్ చేయడం ప్రారంభించడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. అమ్మాయితో కలిసి అబ్బాయిలు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. వీరి డ్యాన్స్ ను ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల, టాంజానియా సోదరులు, సోదరీమణులు ఈ పాటలో తమ నృత్యంతో అందరి మనసుని దోచుకున్నారు.  కైలీ పాల్ స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోదరితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను పంచుకున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకున్నాయి. ‘కాలా చష్మా’ పాటకు ఉన్న క్రేజ్ ఇండియా నుండి ఆఫ్రికా వరకు చేరుకుంది. అక్కడ ప్రజలు కూడా ఈ సాంగ్ ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన రీల్స్ , వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లువెత్తాయి.

ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో shuffledance.tube పేరుతో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 60 వేల కంటే ఎక్కువ సార్లు వ్యూస్ ను సొంతం చేసుకుంది. వందలాది మంది వీడియోను లైక్ చేసారు .

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటారు.. సరిగ్గా పదేళ్లకి IAS అయ్యాడు!
రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటారు.. సరిగ్గా పదేళ్లకి IAS అయ్యాడు!
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే