Viral Photo: లెట్స్ ట్రై ధిస్.. ఈ ఫోటోలో నెంబర్‌ను గుర్తిస్తే మీరే కిర్రాక్.. బుర్రకు పదునున్నట్లే!
మరో నెంబర్ పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం.. మీ కంటికి పదునుపెట్టి కనిపెట్టేయండి చూద్దాం..
మరో నెంబర్ పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం.. మీ కంటికి పదునుపెట్టి కనిపెట్టేయండి చూద్దాం.. పజిల్స్ అంటే ఎవరికి ఇష్టముండదు. ఫన్‌తో పాటు కాస్త మెదడుకు మేత కూడా ఉంటే.. ఆ పనిలో దొరికే కిక్కే వేరబ్బా.. సుడోకోలు, ఫైండ్ ది డిఫరెన్స్ ఫోటో పజిల్స్ లాంటివి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మరో ఎత్తు. ఇవి మన బుర్రతో భలేగా గేమ్స్ ఆడుకుంటాయి. మన కంటికి పరీక్షను పెడతాయి. మరి లేట్ ఎందుకు ఇటీవల నెట్టింట వైరల్ అవుతోన్న ఆ లెక్కల పజిల్ ఏంటో చూసేద్దాం పదండి..
పైన పేర్కొన్న ఫోటోలో మీకు ఏం కనిపిస్తోంది.? ఏం కనిపిస్తోందా..? నల్లటి చుక్కలు కదా! అని అంటారేమో.. కంగారు పడకండి.. వాటి వెనుక ఓ నెంబర్ దాగుంది. అదేంటో మీరు చెప్పాలి. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లయితే.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేస్తారు. మరి లేట్ ఎందుకు ట్రై చేయండి. మీవి డేగ కళ్లయితే.. 10 సెకన్లలో గుర్తిస్తారు. ఒకవేళ ఎంత వెతికినా నెంబర్ దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..
Find The Number In This Viral Picture@TrendingWeibo @WhatsTrending @AniTrendz @trending @TheViralFever @the_viralvideos @itsgoneviraI @ViralPosts5 #Trending #ViralVideo pic.twitter.com/vQyXfm1utG
— telugufunworld (@telugufunworld) September 10, 2022