Weather Alert: తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా.. వణుకుతున్న ప్రజలు.. మరో రెండు రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత..

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది. దీంతో చలి గాలుల తీవ్రత(Cold Waves) పెరుగుతోందని వెల్లడించింది. రానున్న రెండు రోజులు..

Weather Alert: తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా.. వణుకుతున్న ప్రజలు.. మరో రెండు రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత..
Winter Cold Waves In Telugu
Follow us

|

Updated on: Jan 31, 2022 | 5:43 PM

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది. దీంతో చలి గాలుల తీవ్రత(Cold Waves) పెరుగుతోందని వెల్లడించింది. రానున్న రెండు రోజులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాత్రి సమయాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ప్రజలు  భయపడుతున్నారు.

తెలంగాణాలో కనిష్టానికి ఉష్ణోగ్రతలు: 

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిపులి పంజా విసురుతుండడంతో ప్రజలు వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లి టీ లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. బేలాలో, నిర్మల్ జిల్లాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత: 

ఆంధ్రాలోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. ముఖ్యంగా విశాఖ మన్యంలో చలి తీవ్రత రోజు రోజుకు అధికమౌతోంది. గత నాలుగు, ఐదు రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయని, మంచు అధికంగా కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకు , మినుములూరు, లంబసింగి తదితర ప్రాంతాల్లో కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యారు. చలి తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం నుంచి పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఎదురుగా ఏమున్నాయో తెలియని పరిస్థితి ఉందంటే.. మంచు ఏ విధంగా కురుస్తుందో అర్థం చేసుకోవచ్చు. చలికి తట్టుకొనేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

Also Read:   ఢిల్లీలో పెరుగుతున్న చలి తీవ్రత.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరిక..

 ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ చేశాడు.. లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి.. ఎందుకో తెలుసా?

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!