Delhi Weather Alert: ఢిల్లీలో పెరుగుతున్న చలి తీవ్రత.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరిక..

Delhi Weather Alert: దేశ రాజధాని ఢిల్లీ(Delhi )లో రోజు రోజుకీ చలి తీవ్రత పెరిగిపోతోంది. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొంగమంచు కురుస్తుండడం.. తీవ్రమైన శీతల గాలుల(Cold Waves)తో ప్రజలు బయటకు..

Delhi Weather Alert: ఢిల్లీలో పెరుగుతున్న చలి తీవ్రత.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరిక..
Delhi Weather Alert
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2022 | 5:21 PM

Delhi Weather Alert: దేశ రాజధాని ఢిల్లీ(Delhi )లో రోజు రోజుకీ చలి తీవ్రత పెరిగిపోతోంది. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొంగమంచు కురుస్తుండడం.. తీవ్రమైన శీతల గాలుల(Cold Waves)తో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్లపై పొంగమంచు కమ్ముకోవడంతో ఉదయం 9 గంటలు దాటినా వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఢిల్లీలో 7.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (IMD ) పేర్కొన్నది. అంతేకాదు మంగళవారం కూడా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. అంతేకాదు.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తోపాటు పలు వాయవ్య రాష్ట్రాల్లో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read:

ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా కెప్టెన్‌గా ఆలోచించా.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

బడ్జెట్ సెషన్ మొదటి రోజు ఆసక్తికరమైన సంఘటనలు.. ములాయం సింగ్ పాదాలు మొక్కిన స్మృతి ఇరానీ.. దృశ్యాలు

క్లాస్‌ల నిర్వహణపై ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం.. కరోనా నేపథ్యంలో మరో..