TSPSC Paper leak case: ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ అంటే ఏమిటో చెప్పలేక తెల్లమొహం.. టీఎస్పీయస్సీ టాపర్ల బాగోతం

టీఎస్పీయస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థి ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ అంటే ఏమిటో చెప్పలేక తెల్లమొహం వేశాడు. స్కూల్‌ విద్యార్ధులు కూడా..

TSPSC Paper leak case: ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ అంటే ఏమిటో చెప్పలేక తెల్లమొహం.. టీఎస్పీయస్సీ టాపర్ల బాగోతం
TSPSC Paper leak
Follow us

|

Updated on: May 29, 2023 | 1:46 PM

టీఎస్పీయస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థి ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ అంటే ఏమిటో చెప్పలేక తెల్లమొహం వేశాడు. స్కూల్‌ విద్యార్ధులు కూడా ఠక్కున చెప్పే ఈ సూత్రాన్ని అతగాడు చెప్పలేకపోయాడు. గణితం, చరిత్ర, రాజనీతి, ఆర్థికశాస్త్రం అంశాలపై పట్టు సాధించకున్నా అడ్డదారిలో కొనుగోలు చేసిన ప్రశ్నపత్రాలతో పోటీ పరీక్షల్లో టాప్‌ మార్కుల్లో నెగ్గాడు. ప్రశ్నాపత్రాల లీకేజీలో భాగంగా గ్రూప్‌ 1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారిని సిట్‌ అధికారులు వేర్వేరుగా విచారించారు. వారు చెప్పే జవాబుల ఆధారంగా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారిని గుర్తించారు.

ఈ క్రమంలో ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన వ్యక్తిని ఏ ప్లస్‌ బీ హోల్‌స్క్వేర్‌ వంటి లెక్కల్లో సులువైన ప్రశ్న అడిగితే తెల్లమొహం వేశాడు. మరోక అభ్యర్థి ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు వరుసగా రాసుకొచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. మిగతావారు మార్చి 5న పరీక్ష రాశామని, రెండు నెలలకే సమాధానాలు మరచిపోయామంటూ కల్లబోలి కబుర్లు చెప్పారు.కాగా మార్చి 5న టీఎస్‌పీఎస్సీ ఏఈ పరీక్ష నిర్వహించింది. ఐతే పరీక్షకు మూడ్రోజులు ముందుగానే ప్రశ్నపత్రాలు చేతులు మారాయి. ఈ కేసులో నిందితులు సురేష్‌, రవికిషోర్‌, దివ్య, విక్రమ్‌ ఒకరికొకరు పరిచయాలు పెంచుకుని ఏఈ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు చేరవేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు