DMHO Nagarkurnool Jobs: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ దవాఖాల్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? నేడే ఆఖరు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నాగర్‌కర్నూల్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన 26 పారామెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు..

DMHO Nagarkurnool Jobs: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ దవాఖాల్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? నేడే ఆఖరు
DMHO Nagarkurnool
Follow us

|

Updated on: May 29, 2023 | 2:30 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నాగర్‌కర్నూల్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన 26 పారామెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోనే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌సీ, డీఎంఎల్‌టీ, డిప్లొమా, ఎంబీబీఎస్‌, ఎండీ, బీపీటీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫిల్‌, పీజీ డిప్లొమా, బీఈడీ, డీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ రోజు (మే 29), 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్‌, అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ల వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • పీడియాట్రిక్స్‌- 01
  • మెడికల్ ఆఫీసర్ (డెంటల్)- 01
  • ఫిజియోథెరపిస్ట్- 03
  • ఆడియాలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్- 01
  • సైకాలజిస్ట్‌- 01
  • ఆప్టోమెట్రిస్ట్- 01
  • ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్- 01
  • సోషియల్‌ వర్కర్‌- 01
  • ల్యాబ్ టెక్నీషియన్- 02
  • స్టాఫ్ నర్స్- 05
  • డెంటల్ టెక్నీషియన్- 01

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..