AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS Plenary: రేపే పింక్‌ ఫెస్టివల్.. ప్లీనరీలో పసందైన భోజనం..మటన్ ముక్క, నాటుకోడి పులుసు.. మెనూ ఇదే..

TRS Party Plenary Food Menu: ఈ ప్లీనర్లీకి అంచనాకు తగ్గట్లు సదుపాయాలు సమకూర్చారు. ముఖ్యంగా అందరి దృష్టి భోజన ఏర్పాట్లపైనే ఉంది. ఎందుకంటే.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అతిథులకు ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు.

TRS Plenary: రేపే పింక్‌ ఫెస్టివల్.. ప్లీనరీలో పసందైన భోజనం..మటన్ ముక్క, నాటుకోడి పులుసు.. మెనూ ఇదే..
Trs Party Plenary Food Menu
Sanjay Kasula
|

Updated on: Apr 26, 2022 | 12:20 PM

Share

తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్‌ మహా నగరం ముస్తాబైంది. హైటెక్స్‌లో రేపు జరగనున్న ప్లీనరీకి గులాబీ పార్టీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. గులాబీ పండుగ కోసం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేల మంది TRS ప్రతినిధులు రేపటి ప్లీనరీకి హాజరుకానున్నారు. ఈ నెల 27న జరగబోతోంది ప్లీన‌రీకి హాజ‌ర‌య్యే టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నోరూరించే వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. ప్లీన‌రీలోని వంట‌ల ప్రాంగ‌ణం రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో ఘుమ‌ఘుమ‌లాడుతోంది. క‌డుపు నిండా భోజ‌నం వ‌డ్డించేందుకు వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 33 ర‌కాల వెరైటీల‌ను ఏర్పాటు చేశారు.

33 ర‌కాల వెరైటీలు ఇవే..

ఈ ప్లీనరీ విందులో తెలంగాణ రుచులతో పాటు..వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను అందిస్తున్నారు. తెలంగాణ నాటు కోడి కూర ప్రత్యేకంగా నిలుస్తోంది. మొత్తంగా షడ్రుచోపేత వంటలను వేడివేడిగా వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ప్లీనర్లీకి అంచనాకు తగ్గట్లు సదుపాయాలు సమకూర్చారు. ముఖ్యంగా అందరి దృష్టి భోజన ఏర్పాట్లపైనే ఉంది. ఎందుకంటే.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అతిథులకు ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఈ వేడుకల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ స్పెషల్స్‌, రోటి పచ్చళ్ళుతో ఘుమఘుమలాడించే వంటకాలు ఉండనున్నాయి.

డబుల్‌కామీట,

గులాబ్‌జామ్‌,

మిర్చిబజ్జీ,

రుమాలీ రోటీ,

తెలంగాణ నాటు కోడి కూర,

చికెన్‌ధమ్‌ బిర్యానీ,

ధమ్‌కా చికెన్‌,

మిర్చి గసాలు,

ఆనియన్‌ రైతా,

మటన్‌కర్రీ,

తలకాయ కూర,

బోటీదాల్చా,

కోడిగుడ్డు పులుసు,

బగారా రైస్‌,

మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా,

వైట్‌ రైస్‌,

మామిడికాయ పప్పు,

దొండకాయ,

కాజుఫ్రై,

గుత్తి వంకాయ,

చామగడ్డ పులుసు,

ములక్కాడ,

కాజు,

టమాట కర్రీ

వెల్లిపాయ కారం,

టమాట,

కొత్తిమీర తొక్కు,

మామిడికాయ తొక్కు,

పప్పుచారు అప్పడం,

పచ్చిపులుసు,

ఉలువ చారు క్రీమ్‌,

టమాట రసం,

పెరుగు,

బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌,

ఫ్రూట్స్‌ స్టాల్‌,

అంబలి,

బటర్‌ మిల్క్‌.

ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విట్టర్‌ పిట్ట.. 44 బిలియన్‌ డాలర్లకు డీల్‌..

Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో