TS News: స్కిల్​ యూనివర్సిటీ కోర్సులకు నోటిఫికేషన్ అప్పుడే..!

తెలంగాణ ప్రభుత్వం దసరా తర్వాత నుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. స్కిల్ యూనివర్సిటీలో ఈ-కామర్స్ మరియు లాజిస్టిక్ రిటైల్ రంగాలలో సర్టిఫికేట్, డిగ్రీ కోర్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.

TS News: స్కిల్​ యూనివర్సిటీ కోర్సులకు నోటిఫికేషన్ అప్పుడే..!
Skill University Notificati
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 08, 2024 | 8:28 PM

తెలంగాణ ప్రభుత్వం దసరా తర్వాత నుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. స్కిల్ యూనివర్సిటీలో ఈ-కామర్స్ మరియు లాజిస్టిక్ రిటైల్ రంగాలలో సర్టిఫికేట్, డిగ్రీ కోర్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు 20 కోర్సులు ఉండబోతున్నాయి. ముచ్చెర్లలోని యూనివర్శిటీని నిర్మించే వరకు ఇది ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI), నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAAC) లేదా మరొక ప్రదేశంలో ఉండే తాత్కాలిక ప్రాంగణంలో పనిచేస్తుందని ఇటీవల చీఫ్ సెక్రటరీ ఎ. శాంతి కుమారి తెలిపారు.

ముచ్చర్ల వద్ద స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 1న శంకుస్థాపన చేశారు. మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాను స్కిల్‌ యూనివర్సిటీకి ఏడాదిపాటు ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది . కో-ఛైర్మన్‌గా శ్రీనివాస్‌రాజు నియమితులయ్యారు. దసరా సెలవుల తర్వాత స్కిల్ యూనివర్సిటీ తొలి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. యూనివర్సిటీ ప్రారంభంలో నాలుగు కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. లాజిస్టిక్ రంగానికి సంబంధించిన నర్సింగ్ ఎక్సలెన్స్ (ఫైన్)లో ఫినిషింగ్ స్కిల్స్ వంటి కోర్సులు అందుబాటలోకి తేవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!