Telangana: డిప్లొమా కోర్సు ప్రవేశాలకు పాలిసెట్ ఫలితాలు ఎప్పుడంటే
Telangana POLYCET, POLYCET Results, Students, Diploma Courses, Diploma Students, Exams Notification

Exams
తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. అయితే ఈ నెల 26న శుక్రవారంన ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష రాసేందుకు మొత్తం 1,05,742మంది దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. మే 17న తెలంగాణ వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.
అయితే ఆ రోజు జరిగిన ఈ పరీక్షకు మొత్తంగా 98,273 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. అంటే ఇది 92.94 శాతం అన్నమాట. పరీక్ష రాసిన వారిలో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
ఇవి కూడా చదవండి

Weather: కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. ముగిసిన హీట్‌వేవ్.. ఇకపై వర్షాలే

Success Tips: ఈ విషయం మీకు తెలిస్తే మీరు కూడా అంబానీలా ధనవంతులు కావచ్చు.. ఆయన విజయానికి సంబంధించిన ఆ 5 మంత్రాలు ఇవే..

Dharmendra Pradhan: నగదు రూపంలో పెన్షన్లు.. ఒడిశా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Viral Video: ధూమ్ సినిమాను మించిన దొంగతనం ఇదేనేమో..! చూస్తే అలానే ఉంది.. వైరల్ వీడియో.