AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Seethakka : అంతర్గత సంక్షోభం పేరుతో ప్రభుత్వం సమస్యలను పక్కదారి పట్టిస్తోంది : ఎమ్మెల్యే సీతక్క

వైద్య ఖర్చులు తెలంగాణ ప్రజలకు మోయలేని భారంగా మారాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు..

MLA Seethakka : అంతర్గత సంక్షోభం పేరుతో ప్రభుత్వం సమస్యలను పక్కదారి పట్టిస్తోంది : ఎమ్మెల్యే సీతక్క
Venkata Narayana
|

Updated on: Jun 05, 2021 | 11:06 PM

Share

MLA Seethakka : కరోనా మహమ్మారి విజృంభణతో వైద్య ఖర్చులు తెలంగాణ ప్రజలకు మోయలేని భారంగా మారాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకుని పేద కుటుంబాలు ఆగమౌతున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా తక్షణమే ఉచిత వైద్యం అందించాలని ఆమె ఇవాళ సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ప్రతి పౌరుడికి ఇంటి వద్దే వాక్సిన్ వేయాలని.. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీతక్క.. కేసీఆర్ సర్కారుని కోరారు. కాగా, గురువారం ఎమ్మెల్యే సీతక్క ఒక పోలీస్ ఉన్నతాధికారి మీద తన అసంతృప్తిని వీడియో కాల్ రూపంలో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

కరోనా కష్టకాలంలో ప్రజలు అనారోగ్యం సహా అనేక కారణాలతో తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే, కొందరు పోలీసులు తమ ఇష్టానికి వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తన తల్లికి బ్లడ్ ఇచ్చేందుకు తన కుటుంబసభ్యులు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్లని రోడ్డుపై అడ్డుకుని అరగంటకు పైగా రక్షిత అనే డీసీపీ నిలిపివేశారంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సేవకురాలు ఎమ్మెల్యే అయినా నాకు ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అని సీతక్క ప్రజల ఇబ్బందులపై గళమెత్తారు.

Read also : Maharashtra To Unlock : అన్ లాక్ బాటలో మహారాష్ట్ర.. సోమవారం నుంచి లాక్ డౌన్ సడలింపులు

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే