నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు పై కారులో మంటలు..పూర్తిగా కాలిపోయిన కార్..వీడియో వైరల్ : car fire video.

Anil kumar poka

|

Updated on: Jun 06, 2021 | 4:38 AM

రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు పై వెళ్తున్న కార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..అతివేగంతో డివైడర్ ను ఢీ కొనడంతో మంటలు చెలరేగాయి అంటున్న పోలీసులు.పూర్తిగా కాలిపోయిన కార్...

Published on: Jun 05, 2021 11:36 PM