యాదాద్రిపై కరోనా ప్రభావం నారసింహ బయట పడేది ఎలా..?:Corona Effect on Yadadri Temple live video.

యాదాద్రిపై కరోనా ప్రభావం నారసింహ బయట పడేది ఎలా..?ఛాలెంజ్ గా మారిన జీతాల చెల్లింపులు.కరోనా కారణంగా ఆలయాలు మూతపడ్డాయి.తెలంగాణ యాదాద్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పుడు సాధారణంగా ఏటా 100 కోట్ల ఆదాయం వస్తున్నాయి..

|

Updated on: Jun 05, 2021 | 7:58 PM

Follow us