TS Junior Doctors Strike: ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ విధించిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే..

TS Junior Doctors Strike: ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకీ వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇలా ఓ వైపు క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితులు క‌బ‌ళిస్తుంటే మరోవైపు...

TS Junior Doctors Strike: ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ విధించిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే..
Junior Doctors
Follow us
Narender Vaitla

|

Updated on: May 10, 2021 | 8:47 PM

TS Junior Doctors Strike: ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకీ వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇలా ఓ వైపు క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితులు క‌బ‌ళిస్తుంటే మరోవైపు జూనియ‌ర్ డాక్ట‌ర్ తాజాగా ప్ర‌భుత్వానికి చేసిన డిమాండ్ ఆందోళ‌న క‌లిగిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. తెలంగాణ‌లోని జూనియర్ డాక్ట‌ర్లు త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని ప‌లుసార్లు స‌మ్మెకు దిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌భుత్వం వెంట‌నే 15 శాతం జీతాల‌ను పెంచాల‌ని తాజాగా సోమ‌వారం జూనియ‌ర్ డాక్ట‌ర్లు ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. జీతంతో పాటు 10 శాతం ఇన్సెంటివ్‌ను వెంట‌నే చెల్లించాల‌ని జూడాలు డిమాండ్ చేశారు. ఇందుకు గాను ప్ర‌భుత్వానికి రెండు వారాలు గ‌డువు ఇచ్చారు. అంత‌లోపు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటే స‌మ్మెకు దిగుతామ‌ని అల్టిమేటం జారీ చేశారు. ఇక జూడాలు ఈ డిమాండ్ల‌తో పాటు కోవిడ్ డ్యూటీలు చేసే హెల్తే కేర్ వ‌ర్క‌ర్స్ క‌రోనా బారిన ప‌డితే.. నిమ్స్‌లో వైద్యం అందించేలా వెంట‌నే జీఓను విడుద‌ల చేయాల‌ని కోరారు. ఇక క‌రోనా కార‌ణంగా మృతి చెందిన వారికి ప‌రిహారం అందించాల‌ని డిమాండ్ చేశారు. మ‌రి జూనియ‌ర్ డాక్ట‌ర్ల డిమాండ్‌పై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Telangana Govt: చిన్న చిన్న తప్పిదాలకు రైతులను ఇబ్బంది పెట్టకండి.. అధికారులకు స్పష్టం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..

Telangana Corona: లాక్​డౌన్​పై తెలంగాణ స‌ర్కార్ పున‌రాలోచ‌న‌.. మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం!

Telangana Govt: గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. అధికారులకు మంత్రి ఆదేశం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే