TS Inter Results 2023: విడుదలైన తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు… ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ తెలుసుకోండి.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఫలితాలను ఎట్టకేలకు మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డ్ కార్యాలయంలో 11 గంటలకు ఫలితాలను..

TS Inter Results 2023: విడుదలైన తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు... ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ తెలుసుకోండి.
Telangana Inter Results
Follow us
Narender Vaitla

|

Updated on: May 09, 2023 | 11:37 AM

ఇంటర్ ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఫలితాలను ఎట్టకేలకు మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డ్ కార్యాలయంలో 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలను మంత్రి సబితా విడుదల చేశారు. ఇంటర్‌ ఫలితాలు టీవీ9 వెబ్‌సైట్‌లో చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్‌ ఇయర్‌లో 67.26  శాతం మంది పాస్‌ అయ్యారు. ఇక ఈ ఏడాది కూడా ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌కు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. మొత్తం 9.06 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే