Prabhas Fans: AMBమాల్లో ప్రభాస్.. అరుపులతో దద్దరిల్లిపోయిన మాల్..! ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించారుగా..
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఏఎమ్‌బీ మాల్లో సందడి చేశారు. తన హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు.. మాల్లోనే ఆదిపురుష్ 3డీ ట్రైలర్ స్క్రీనింగ్ ఉండడంతో.. తన ఫిల్మ్ టీంతో కలిసి అక్కడికొచ్చారు. తన ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేశారు. దాంతో పాటే..
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఏఎమ్‌బీ మాల్లో సందడి చేశారు. తన హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు.. మాల్లోనే ఆదిపురుష్ 3డీ ట్రైలర్ స్క్రీనింగ్ ఉండడంతో.. తన ఫిల్మ్ టీంతో కలిసి అక్కడికొచ్చారు. తన ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేశారు. దాంతో పాటే.. మాల్ మొత్తం తన తన పేరుతో.. జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిపోయేలా చేశారు. అంతేకాదు ఇప్పుడా వీడియోలతో.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు మన ఆదిపరుష్ ప్రభాస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
వైరల్ వీడియోలు
Latest Videos