Telangana: మోడల్ స్కూల్ టీచర్లకు గుడ్ న్యూస్.. బదీలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం మోడల్‌ స్కూల్‌ టీచర్లను బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్‌ సూళ్లలో ఉండగా అందులో 3 వేల మందికి పైగా టీచర్లు తమ విధులు నిర్వహిస్తున్నారు.

Telangana: మోడల్ స్కూల్ టీచర్లకు గుడ్ న్యూస్.. బదీలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
Teacher
Follow us
Aravind B

|

Updated on: May 20, 2023 | 4:00 AM

తెలంగాణ ప్రభుత్వం మోడల్‌ స్కూల్‌ టీచర్లను బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్‌ సూళ్లలో ఉండగా అందులో 3 వేల మందికి పైగా టీచర్లు తమ విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీళ్లంతా పదేండ్ల నుంచి మొదటి నియామక స్థానం నుంచే పనిచేస్తున్నారు. తమను బదిలీ చేయాలంటూ కొన్ని రోజుల క్రితం ఈ టీచర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది.

అయితే వచ్చేవారంలోనే దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ విడుదల చేయనున్నది. ఇందుకు మోడల్‌స్కూళ్ల పాలకమండలి ఆమోదం తీసుకోవాల్సి ఉంది. దీంతో పాత జోనల్‌ విధానం ప్రకారమే బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లుగా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని.. బదిలీల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . అలాగే తమను బదిలీ చేసేందుకు సహకరించిన ప్రభుత్వానికి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!