CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ.. ఫాంహౌజ్‌లో కీలక మంతనాలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులతో అత్యవసర సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు హుటా హుటిన ఫాంహౌజ్‌కు చేరుకోవాలంటూ ప్రగతిభవన్ నుంచి మంత్రులకు ఫోన్లు వెళ్లాయి.

CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ.. ఫాంహౌజ్‌లో కీలక మంతనాలు!
Prashant Kishor Kcr
Follow us

|

Updated on: Mar 19, 2022 | 2:38 PM

CM KCR Emergency Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులతో అత్యవసర సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు హుటా హుటిన ఫాంహౌజ్‌కు చేరుకోవాలంటూ ప్రగతిభవన్ నుంచి మంత్రులకు ఫోన్లు వెళ్లాయి. దీంతో శనివారం ఉదయం పలువురు మంత్రులు ఫాంహౌస్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సోమేశ్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీతో సహా పలువురు ఉన్నతాధికారులను కూడా సీఎంవో కార్యాలయం సమావేశానికి రావల్సిందిగా వర్తమానం పంపినట్లు సమాచారం. ఇటీవల ఫాంహౌజ్‌లో కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలు, ప్రజల స్పందనపై I-PAC టీం సర్వే చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను ముఖ్యమంత్రికి పీకే అందించినట్లు సమాచారం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also….  Andhra Pradesh: నాటుసారా, కల్తీమద్యంపై టీడీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..