RRR Movie: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు తెలంగాణ సర్కారు భారీ నజరానా..

ఆర్ఆర్ఆర్ సినిమా కు తెలంగాణ సర్కారు భారీ నజరానా.. సాధారణ థియేటర్లో మొదటి మూడు రోజులకు 50 రూపాయలు తర్వాత వారం రోజులకు 30 రూపాయలు పెంచుకునే అవకాశం కలిపించింది తెలంగాణ సర్కార్.

RRR Movie: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు తెలంగాణ సర్కారు భారీ నజరానా..
Rrr
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Mar 19, 2022 | 5:41 PM

RRR Movie: రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ బిగ్ స్టార్స్  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం ఇద్దరు హీరోల అభిమానులతో పాటు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ కథానాయికలు. అజయ్​ దేవ్ గన్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‎గా విడుదల కాబోతుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండంతో ఇప్పటినుంచి ఆర్ఆర్ఆర్ సందడి షూరు అయ్యింది. తాజాగా తెలంగాణ సర్కార్ ఆర్ఆర్ఆర్ టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పింది.

ఆర్ఆర్ఆర్ సినిమా కు తెలంగాణ సర్కారు భారీ నజరానా.. సాధారణ థియేటర్లో మొదటి మూడు రోజులకు 50 రూపాయలు తర్వాత వారం రోజులకు 30 రూపాయలు పెంచుకునే అవకాశం కలిపించింది తెలంగాణ సర్కార్. స్పెషల్ కేటగిరీ థియేటర్స్, ఐమాక్స్ థియేటర్ లలో మొదటి మూడు రోజులు వంద రూపాయలు తర్వాత వారం రోజులు 50 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. మార్చి 25 వ తారీకు నుండి 10 రోజుల పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు ఇచ్చింది తెలంగాణ సర్కార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: డెలివరీ బాయ్‌గా మారిన హాస్యనటుడు.. వైరల్‌ అవుతున్న ఫొటో..!

Krithi Shetty: కలర్ ఫుల్ డ్రెస్సులో కవ్విస్తున్న కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Krithi Shetty : కోలీవుడ్‌కు కృతి శెట్టి.. సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ..

నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా
సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా
కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి..
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి..
సిడ్నీ టెస్ట్‌కు వర్షం ముప్పుందా? ఐదు రోజుల వాతావరణ నివేదిక ఇదిగో
సిడ్నీ టెస్ట్‌కు వర్షం ముప్పుందా? ఐదు రోజుల వాతావరణ నివేదిక ఇదిగో
అఫీషియల్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్
అఫీషియల్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!