Dasara Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి మరిన్ని స్పెషల్‌ ట్రైన్స్‌.. పూర్తి వివరాలివే..

దసరా పండగ నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రయాణీకుల రద్దీ కారణంగా సికింద్రాబాద్ నుంచి పలు స్టేషన్లకు ఈ రైల్లు నడుస్తున్నాయి..

Dasara Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి మరిన్ని స్పెషల్‌ ట్రైన్స్‌.. పూర్తి వివరాలివే..
Train
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 28, 2022 | 7:26 PM

దసరా పండగ కోసం పట్నం పల్లెబాట పట్టింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్‌ – తిరుపతి, సికింద్రాబాద్‌ – యశ్వంత్‌పూరల మధ్య పలు ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా వీటికి మరికొన్ని రైళ్లను జోడించించింది. ఈ స్పెషల్‌ ట్రైన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి…

* సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే 02764 ట్రెయిన్‌ నెంబర్‌గల రైలు 09.00 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 09.00 గంటలకు చేరుకుంటుంది. 01-10-2022 తేదీన ఈ రైలు బయలుదేరుతుంది.

* తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే 02763 నెంబర్‌ రైలు 17.00 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 05.45 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. 02-10-2022 తేదీన, 06-10-2022 ఈ రైలు బయలుదేరుతుంది.

ఇవి కూడా చదవండి

* సికింద్రాబాద్‌ నుంచి యశ్వంత్‌పూర్‌ వెళ్లే 07233 నెంబర్‌ రైలు 21.45కి బయలు దేరి తర్వాతి రోజు 10.50 గంటలకు చేరుకుటుంది. 13-10-2022, 20-10-2022, 30-09-2022 తేదీల్లో ఈ రైలు బయలు దేరుతుంది.

* యశ్వంత్‌పూర నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే 07234 నెంబర్‌ రైలు 15.50 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 04.15కి గమ్యాన్ని చేరుకుంటుంది. 07-10-2022, 14-10-2022, 21-10-2022 తేదీల్లో బయలుదేరుతుంది.

* సికింద్రాబాద్‌- తిరుపతి – సికింద్రాబాద్‌ రైలు జనగాన్‌, కాజిపేట్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్స్‌లో ఆగుతుంది.

* ఇక సికింద్రాబాద్‌– యశ్వంత్‌పూర – సికింద్రాబాద్‌ రైలు కాచిగూడ, ఉమాద్‌నగర్‌, షాద్‌నగర్‌, జడ్చెర్ల, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, గద్వాల్‌, కర్నూలు, డోన్‌, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యెలహంక స్టేషన్స్‌లో ఆగుతుంది.

Special Trains

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!