జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. అందమైన పూలతో అలంకరించిన బతుకమ్మలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి లు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
