South Central Railway: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..

South Central Railway: భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

South Central Railway: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..
Trains
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 01, 2021 | 9:38 PM

South Central Railway: భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు ఎస్‌సిఆర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె త్రిపాఠి పేరిట ప్రకటన విడుద లచేశారు. హౌరా, టికియాపాటా యార్డ్‌లలో నీరు నిలిచిపోవడంతో.. పలు రద్దు రైళ్లను మధ్యలోనే నిలిపివేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే.. ఆయా ప్రాంతాలకు వెళ్లే మరికొన్ని రైల్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు.

ఈ ప్రకటన ప్రకారం.. 1. 02543 నెంబర్ గల హౌరా-చెన్నై స్పెషల్ రైలు 01/08/2021 తేదీన హౌరా నుండి 15.30 గంటలకు బయలుదేరాలి. కానీ, హౌరా యార్డ్‌లో నిరు నిలిచిపోవడంతో అక్కడి నుంచి కాకుండా.. శాంట్రగాచి నుంచి 17.00 గంటలకు బయలుదేరుతుంది. 3. 02663 నెంబర్ గల హౌరా-తిరుచ్చిరాపల్లి స్పెషల్ ట్రైన్.. హౌరా నుండి 01/08/2021 తేదీన 17.35 గంటలకు బయలుదేరాలి. హౌరాలో నీరు నిలిచిపోవడం హౌరాకు బదులుగా శాలిమార్ స్టేషన్ నుంచి 18.35 గంటలకు బయలుదేరుతుంది.

తాత్కాలికంగా రద్దు చేయబడిన రైళ్ల వివరాలు.. 1. 02704 సికింద్రాబాద్-హౌరా స్పెషల్ ట్రైన్ 2. 02593 సాయినగర్ షిర్డీ-హౌరా స్పెషల్ ట్రైన్ 3. 02874 యశ్వంతపూర్-హౌరా స్పెషల్ ట్రైన్ 4. 02822 చెన్నై-హౌరా స్పెషల్ ట్రైన్ 5. 02666 కన్యాకుమారి-హౌరా స్పెషల్ ట్రైన్

Also read:

AP Governor: ఈ ఏడాది కూడా పుట్టిన రోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

PV Sindhu: కాంస్యం గెలిచిన సింధుకు యావత్ భారతం జేజేలు.. సింధు దేశానికి గర్వకారణం అంటున్న ప్రధాని

Vijayawada: విజయవాడలో నకిలీ పోలీసు హల్‌చల్.. విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే