Watch Video: బీఆర్ఎస్‎కు బిగ్ షాక్.. కాంగ్రెస్‎లో చేరనున్న మరో ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్..

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో చేరికలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసారు. కాంగ్రెస్‎లో చేరేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం అనేక రాజకీయ పరిణామాలు మారాయి. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో కొందరు, బీజేపీలోకి కొందరు చేరిపోయారు. వీరికి ఆయాపార్టీలు లోక్ సభ సీటు కూడా కేటాయించాయి.

Watch Video: బీఆర్ఎస్‎కు బిగ్ షాక్.. కాంగ్రెస్‎లో చేరనున్న మరో ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్..
Prakash Goud
Follow us

|

Updated on: Apr 19, 2024 | 12:21 PM

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో చేరికలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసారు. కాంగ్రెస్‎లో చేరేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం అనేక రాజకీయ పరిణామాలు మారాయి. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో కొందరు, బీజేపీలోకి కొందరు చేరిపోయారు. వీరికి ఆయాపార్టీలు లోక్ సభ సీటు కూడా కేటాయించాయి. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆయా అభ్యర్థులు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన రెండవ రోజు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్‌ తగిలింది.

నెలరోజుల క్రితమే రాజేందర్‌నగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. శుక్రవారం ఉదయం రేవంత్‌ రెడ్డితో భేటీ అయిన ప్రకాష్‌ గౌడ్, కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు సిద్దయ్యారు. శనివారం అనుచరులతో కలిసి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ చేరిక అంశం రాజకీయంగా కీలక చర్చనీయాంశమైంది. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు కేసీఆర్. అయితే తాజాగా జరిగిన పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..