Rajasthani lady gang: వరంగల్‌ -ఖమ్మం జాతీయ రహదారిపై రాజస్థాన్‌ లేడీ గ్యాంగ్ ప్రత్యక్షం.. రోజుకో చోట హల్‌చల్‌!

మ‌రోసారి హైవేపై అమ్మాయిలు హ‌ల్‌చల్‌ చేసిన సంఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో క‌నిపించింది. లాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క‌న‌బ‌డితే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు సూచించారు.

Rajasthani lady gang: వరంగల్‌ -ఖమ్మం జాతీయ రహదారిపై రాజస్థాన్‌ లేడీ గ్యాంగ్ ప్రత్యక్షం.. రోజుకో చోట హల్‌చల్‌!
Rajasthani Lady Gang
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 26, 2022 | 8:59 PM

Rajasthani lady gang: రాజస్థాన్ లేడీ గ్యాంగ్ రోజుకో చోట హల్ చల్ చేస్తున్నారు.. హై వే పై వాహనదారులను ఆపి బలవంతపు వసూళ్లుకు పాల్పడుతున్నారు.. వరంగల్- ఖమ్మం మధ్య జాతీయ రహదారిపై వాహనదారులను ఆపి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్న యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అదుపులోకి తిసున్న పోలీసులు..ఈ ముఠా వరంగల్- ఖమ్మం మద్య ఇళ్లంద సమీపంలో మాటు వేశారు.. జాతీయ రహదారిపై వచ్చి పోయే వాహనాలను ఆపి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.. ఈ యువతుల ముఠా హల్ చల్ చూసి బెంబేలెత్తిపోయిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు..ఈ క్రమంలో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యువతులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం హైవేపై లేడీ గ్యాంగ్‌ రెచ్చిపోయింది. వ‌చ్చీ పోయే వాహ‌నాల‌న్ని ఆపుతూ డ‌బ్బు వసూళ్లకు పాల్పడింది. వాగ్ధేవి కాలేజీ స‌మీపంలో సుమారు ఎనిమిది నుంచి 12 మంది వ‌ర‌కు మ‌హిళ‌లు జీన్స్ పాయింట్, టీ ష‌ర్ట్స్ వేసుకొని ఉన్నారు. రోడ్డుపై వ‌చ్చీ పోయే వారిని ఆపుతున్నారు. వారి వ‌ద్ద నుండి డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా రాజస్థాన్ కు చెందిన అమ్మాయిలుగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క‌న‌బ‌డితే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్