Weather: తెలంగాణకు వర్ష సూచన.. రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Weather: తెలంగాణకు వర్ష సూచన.. రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ!
Weather Report
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 05, 2021 | 7:21 AM

Rain Alert for Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిశ‌నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తు‌న్నా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి నాగ‌రత్న తెలి‌పారు. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలి‌క‌పాటి వర్షాలు కురు‌స్తా‌యని, ఒకటి రెండు‌చోట్ల ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బుధవారం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. అటు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయని వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి నాగ‌రత్న తెలి‌పారు.

ఇదిలావుంటే, ఎగువ ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తోక్కుతోంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నాగార్జున్‌సాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగగా, మిగతా ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లో దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 1,74,060 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. బుధవారం రాత్రి 8 క్రస్టు గేట్ల నుంచి 91,346 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 1,76,660 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా 25 గేట్ల ద్వారా 1,67,675 క్యూసెక్కుల నీటిని, శ్రీశైలం ప్రాజెక్టుకు 1,89,812 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 4 క్రస్టుగేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Read Also… Pulichintala: పులిచింతల ప్రాజెక్టులో సాంకేతికలోపం.. విరిగిపడ్డ గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృధా..!

దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.