AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ఎన్నికల వేళ ఐదు కోట్ల నగదు పట్టివేత.. తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది.  నవంబర్, 23 తెల్లవారి 4గంటల సమయంలో బొటానికల్ గార్డెన్ నుంచి చిరాక్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న వైట్ కలర్ మారుతీ బ్రీజా కారును ఆపి తనిఖీలు నిర్వహించారు.

Telangana Elections: ఎన్నికల వేళ ఐదు కోట్ల నగదు పట్టివేత.. తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు
Police Officials Seize A Huge Amount Of Cash Near Hyderabad Botanical Garden, Telangana Elections
Srikar T
|

Updated on: Nov 23, 2023 | 6:28 PM

Share

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది.  నవంబర్, 23 తెల్లవారి 4గంటల సమయంలో బొటానికల్ గార్డెన్ నుంచి చిరాక్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న వైట్ కలర్ మారుతీ బ్రీజా కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. TS 02 EY 2678 రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కలిగిన వాహనంలో ఎలాంటి లెక్కలు, ఆధారాలు చూపకుండా ఐదు కోట్ల నగదును తీసుకెళ్తున్న (డి. సంతోష్, నరేష్, సంపత్) ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు కోట్ల నగదుతో పాటూ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసు అధికారులు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించినదిగా గుర్తించి అక్రమంగా తరలిస్తున్న నగదును ఐటీశాఖకు అప్పగించారు.

Hyderabad

Hyderabad

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం