Telangana: సౌతాఫ్రికాలో గనులపై స్పందించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ఇటీవల బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగాయన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరు మీద సౌత్ ఆఫ్రికాలో గనులున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Telangana: సౌతాఫ్రికాలో గనులపై స్పందించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
Pailla Shekar Reddy
Follow us
Aravind B

|

Updated on: Jun 18, 2023 | 4:51 PM

ఇటీవల బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగాయన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరు మీద సౌత్ ఆఫ్రికాలో గనులున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అందంతా అవాస్తవం అని తెలిపారు. వేరే ఉద్దేశంతోనే ఐటీ దాడులు నిర్వహించి.. తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయన్నారు. తనిఖీల్లో భాగంగా అధికారులకు అన్నివిధాలుగా సహకరించానని చెప్పారు.

తన బంధువుల ఇళ్లలో పలు కీలక డ్యాకుమెంట్లు స్వాధీనం చేసుకున్నారనే ప్రచారాన్ని కూడా కొట్టిపారేశారు. అయితే శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు పూర్తైన అనంతరం తొలిసారిగా ఆయన భువనగిరికి వచ్చారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మిల్క్ చిల్లింగ్ సెంటర్ నుంచి కార్యాలయం దాకా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రంలో మున్సిపల్ ఛైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మంగళవారం జుట్టు కత్తిరించుకోకూడదా.. ఏం జరుగుతుందో తెలుసుకోండి!

BSFలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నో ఎగ్జాం

మరోసారి డ్రగ్స్ కలకలం.. తీగలాగితే డొంక కదులుతోంది..!

300 ఏళ్ల నాటి సంభాల్‌ శివాలయం.. 46ఏళ్ళుగా ఎందుకు వేసివేశారంటే..

అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ బయట మామూలుగాలేదుగా..!

ఈ ఫుడ్స్ తీసుకున్నారంటే.. బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయి..

మూగ జీవి మృతితో చలించిపోయిన గ్రామం..!
మూగ జీవి మృతితో చలించిపోయిన గ్రామం..!
ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయా..?

2025లో ఫస్ట్ చంద్రగ్రహణం ఎప్పుడు? మనదేశంలో గ్రహణ ప్రభావం ఉందా..

జాబ్‌ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగ నోటిఫికేషన్లు.. డిప్యూటీ సీఎం

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో

2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..

‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత

దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?

ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..

తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్

రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..

మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..

శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?