Rain Alert: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మార్చి 16 నుంచి వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొన్ని రోజుల పాటు పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకావం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులగా..

Rain Alert: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మార్చి 16 నుంచి వర్షాలు
Rain Alert
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 12, 2023 | 11:11 AM

తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొన్ని రోజుల పాటు పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకావం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల స్థాయిలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎంత వేడిమికి తాలలేక ప్రజలు ఇల్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బానుడి భగభగల నుంచి ఉపశమనం లభించనున్నట్లు వాతావారణ విభాగం అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడినట్లు తాజాగా వాతావరణ వాతావరణ శాఖ తెల్పింది. దీని ప్రభావం వల్ల దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి గత రెండు, మూడు రోజులుగా దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎండ వేడి తీవ్రత తగ్గి, చల్లని గాలులు వీస్తున్నాయి.

దీంతో మార్చి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు తెలియజేశారు. మరోవైపు శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలన్నీ సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా 32.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. ఇక ఈ నెల 16వ తేదీ అనంతరం పలు జిల్లాల్లో చిరు జల్లులు కురవనున్నట్లు అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!